Author Archives: Updater
ఆకుపచ్చని పొద్దు పొడువాలే!
తెంగాణ ముద్దుబిడ్డకు, అన్నాదమ్ముకు, అక్కాచెళ్ల్లెకు, పిన్నకు, పెద్దకు అందరికీ ఆకుపచ్చని అభివందనాు. అరవై ఏండ్ల ఉద్యమం ఫలించి తెంగాణ అవతరించింది. పద్నాుగేండ్లు ప్రజా ఉద్యమాన్ని ముందుండి నడిపించిన … వివరాలు
10 రోజులు 17 కంపనేలు..
ఇది శుభారంభం. ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన తెంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టుమని పదిరోజుకే 17 కంపెనీకు అనుమతి పత్రాను అందజేసి రికార్డు సృష్టించింది. నూతన … వివరాలు
మహిళల సత్యాగ్రహం.. అరెస్టులు
1969 జూన్ 19న తెంగాణ సమస్యపై ఏదో ఒక నిర్ణయాన్ని కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశం తీసుకునే అవకాశం వున్నందున రెండు రోజు ముందే పిసిసి అధ్యక్షుడైన … వివరాలు
మహిళ సత్యాగ్రహం.. అరెస్టు
ముఖ్యమంత్రి పీఠం నుండి తనను దించివేస్తారేమోనని భయపడిన బ్రహ్మానందరెడ్డికి 1969 జూన్ 16న తెంగాణ బంద్ ప్రశాంతంగా జరగడంతో ఊపిరి ప్చీుకుని మరునాడే ధైర్యంగా ఢల్లీి చేరుకున్నారు. … వివరాలు
తెలంగాణ వైభవాన్ని చాటిన నృత్యరూపకం
‘‘జయతు జయతు జయోస్తు తెలంగాణ మాత’’ అన్న గీతం రవీంద్ర భారతి ఆడిటోరియంలో మారు మ్రోగింది. ఆ శ్రావ్యమైన గీతంతో పాటు లయబద్ధంగా నాట్యం చేస్తున్న దృశ్యం … వివరాలు
శాంతి భద్రతలపై పట్టు
‘‘శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటే రాష్ట్రంలో పెట్టుబడులు వేగంగా విస్తరిస్తాయి. నిరుద్యోగ సమస్య ఉండదు . విద్య, వైద్య రంగం అభివృద్ధి చెందుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో … వివరాలు
బంగారు భూమి
పసి తనమ్మున జీరాడు పైడి బొమ్మ పుట్టి ఏడాది గుడ్డయిన పొద్దు బాల పసిమి ఛాయల గుల్క రాపాడు చుండె తాను పుట్టిన తోట`నందన వనాన ఏడుపాయల … వివరాలు
మానవత్వం మూర్తీభవించిన వేళ..
జ్యోతిష్కుడా చేతుల గీతలు చూసి కలిగే భాగ్యం గురించి చెబుతావు మరి చేతులు లేని మనుషులు కూడ ఉన్నారు, వారికేం చెబుతావు — గాలిబ్ (ఉర్దూ నుంచి … వివరాలు
హుస్సేన్ సాగర్ ప్రక్షాళన
నిజాం రాజులు పాలించిన కాలంలో మంచినీటి చెరువుగా ఉన్న హుస్సేన్‌సాగర్ రానురాను మురికికూపంగా మారింది. కలుషిత జలాలతో దుర్గంధాన్ని వ్యాపిస్తున్నది. దీన్ని ప్రక్షాళన చేసి మునుపటి మంచినీటి … వివరాలు