Author Archives: Updater

ఇక తెలంగాణ డ్రింకింగ్ వాటర్‌

తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లాద్వారా మంచి నీళ్ళు అందించే పథకానికి ‘తెలంగాణ డ్రింకింగ్ వాటర్‌ ప్రాజెక్టు’ అనే పేరును ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖరరావు ఖరారు చేశారు. ఈ … వివరాలు

పిల్లల జీవితాలలో వెలుగులు పూయించిన ఆపరేషన్‌ స్మైల్‌

బాల్యం తిరిగిరానిది. ఆటపాటలతో, అమ్మ నాన్నల ముద్దు మురిపాలతో చెంగు చెంగున ఎగిరే లేడి కూనల్లాగ వుండే బాల్యం ఏంతో అద్భుతంగా ఉంటుంది. కాని, కొంత మంది … వివరాలు

దళిత పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం

ప్రభుత్వం దళిత, గిరిజన పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని, వారి అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉద్ఘాటించారు. ఫిబ్రవరి 13, 14, 15 తేదీలలో … వివరాలు

బెంగుళూరును మించిన హైదరాబాద్‌

హైదరాబాద్‌ నగరం అభివృద్ధిలో దూసుకు పోతున్నది. శరవేగంగా బెంగుళూరును దాటేసింది. తలసరి ఆదాయం, ఉద్యోగాల కల్పనలో బెంగుళూరు కన్నా ముందు వరుసలో ఉన్నది. ‘హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ … వివరాలు

రంగుల పండుగ

వసంతం ఋతువులలో భగవత్స్వరూపంగా ప్రశంసింపబడినది. భగవద్గీతలో ‘‘ఋతూనాం కుసుమాకర:’’ అనడం దీని వైభవాన్ని చాటడమే. వసంతశోభను ప్రకటించే ఉత్సవాలలో ఉగాదికంటె వివరాలు

సమన్వయంతోనే ఉత్తమ ఫలితాలు ‘నీతి ఆయోగ్‌’ సభలో సీఎం కేసీఆర్‌

ప్రణాళికా సంఘం స్థానంలో కొత్తగా ఏర్పడిన ‘నీతి ఆయోగ్‌’ దేశానికి గొప్ప ముందడుగు కావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన ఢల్లీిలో ఫిబ్రవరి … వివరాలు

ఆ రెండు పథకాలకు సగం నిధులివ్వండి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ, వాటర్‌గ్రిడ్‌ పథకాలకు అయ్యే వ్యయంలో సగభాగాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. … వివరాలు

ఉద్యమ విరమణకై ప్రధాని ఇందిర ఒత్తిడి

జూన్‌ రెండు నుండి నాలుగువరకు జరిగిన కాల్పుల్లో సుమారు వందమందికిపైగా మరణించినట్లు పత్రికలు తెలిపాయి. కేంద్ర ఇంటెలిజెన్స్‌ అధికారులు పరిస్థితి విషమిస్తున్న తీరును ప్రధాని దృష్టికితేగా, పొద్దున్నే … వివరాలు

తెలంగాలో ఫోటోనిక్స్‌ వ్యాలీ

తెలంగాణలో ఫోటోనిక్స్‌ వ్యాలీóతో రాష్ట్రం ప్రపంచ పటంలో పారిశ్రామికంగా గుర్తింపు పొందనుంది. ప్రపంచంలోని ప్రప్రథమ ఫోటోనిక్స్‌ వ్యాలీ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల … వివరాలు

బోర్ల రాంరెడ్డికి సీఎం ఆదరణ

మానవీయకోణంలో స్పందించడం, తెలంగాణను ప్రేమించేవారిని ఆదరించడం తన విధానమని ముఖ్యమంత్రి కెసిఆర్‌ మరోసారి నిరూపించి తమ నైజాన్ని చాటుకున్నారు. నేలతల్లి గుక్కెడు నీళ్ళు చిలకరించకపోతుందా అన్న ఆశతో … వివరాలు

1 187 188 189 190 191 206