Author Archives: Updater
కజ్రీవాల్‌కు కె.సి.ఆర్ అభినందనలు
ఢల్లీి అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ పార్టీ … వివరాలు
‘బాధ్యత’నుంచి పారిపోవద్దు!
గత నెల జనవరిలో ఒక స్టూడెంట్ కౌన్సిలింగ్‌కోసం వచ్చాడు. జశీఅషవఅ్‌తీa్‌ఱశీఅ లోపాలున్నాయి. మీ ూaతీవఅ్‌ం ను తీసుకొని రా! ఎందుకంటే ఒక్క రోజులో, ఒక్క సిట్టింగ్‌లో ఈ … వివరాలు
రాష్ట్రంలో అమెజాన్ వేర్‌హౌస్
రాష్ట్రంలో అమెజాన్ వేర్‌హౌస్ ఆన్‌లైన్ వ్యాపారంలో ప్రపంచస్థాయిలో అగ్రగామిగా వెలుగొందుతున్న అమెజాన్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో భారీ వేర్‌హౌస్ నెలకొల్పడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. మన రాష్ట్రంలో … వివరాలు
‘ఆలోచనా విధానం మారాలి’
హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్న భారతీయ ఆరోగ్య ఫౌండేషన్ దక్షిణాది ప్రాంతీయ ప్రాంగణానికి జనవరి మూడో తేదీన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు భూమి పూజ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా … వివరాలు
మా ప్రథమ ప్రజా ముఖ్యమంత్రి
‘రెండు వందల యేడుల నుంచి చిమ్మ చీకటుల మ్రగ్గి వెలుతురు రేక గనని మాకు, ప్రథమ ప్రజా ముఖ్యమంత్రి వీవు, కీర్తనీయ! బూర్గుల రామకృష్ణరాయ! `మహాకవి డా. … వివరాలు
జర్నలిస్టుల సంక్షేమ నిధికి 10 కోట్ల రూపాయలు
తెలంగాణ రాష్ట్రసాధనకోసం జరిగిన ఉద్యమంలో తమవంతుగా కలాలతో అలుపెరుగని పోరాటం చేసిన పాత్రికేయులను సమున్నతరీతిలో ఆదరిస్తామని ఎన్నాళ్ళుగానో చెబుతూవచ్చిన ముఖ్యమంత్రి చివరకు ఆ అంశాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా … వివరాలు
కుంచెలో వైకుంఠం!
‘‘అందకత్తెల సహచర్యము కొరకు చిత్రలేఖన విద్యనభ్యసిస్తా’’నని గాలిబ్ అంతటి మహాకవి వ్రాసుకున్నాడు. కాని తోట వైకుంఠం మాత్రం అందుకోసమే చిత్రలేఖనం నేర్చుకోలేదట. అయినా ఆయన చిత్రాలెక్కడ ప్రదర్శితమైనా … వివరాలు
… ఇక తెలంగాణ డ్రిరకింగ్ వాటర్
తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లాద్వారా మంచి నీళ్ళు అందించే పథకానికి ‘తెలంగాణ డ్రిరకింగ్ వాటర్ ప్రాజెక్టు’ అనే పేరును ముఖ్యమంత్రికె. చంద్రశేఖరరావు ఖరారు చేశారు. ఈ పనులను … వివరాలు
చేతల్లో స్నేహభావం
సకల జనుల సమ్మెలో మొదటి సైరన్ మోగించింది సింగరేణి కార్మికులు. బస్సులను డిపోలకే పరిమితం చేసి రోడ్లపైకి వచ్చింది ఆర్టీసీ కార్మికులు. పాలకుల కండ్లు బైర్లు కమ్మేలా … వివరాలు
మన్మథలో సుపరిపాలన
శ్రీ ప్యారక శేషాచార్యులు భగవంతుడు కాలస్వరూపుడు. సూర్యుడు నారాయణ స్వరూపుడని ఉపనిషత్తులు, పురాణాలు పేర్కొంటున్నాయి. హిందూ ధర్మశాస్త్రాలనుసరించి సూర్యుని గమనాన్ని పట్టి కాలం ఏర్పడుతుంది. దీనిలో కూడా … వివరాలు