Author Archives: Updater

ప్రజల్లో నమ్మకం కల్గించాలి: సీఎం

తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు రెవెన్యూశాఖలోని అధికారులు, సిబ్బంది సమష్టిగా చిత్తశుద్ధితో కృషి చేయాలి: సీఎం వివరాలు

చరిత్ర మరచిన యుద్ధ యోధుడు మొగిలయ్య

తెలంగాణ అంటేనే ఒక నిరంతర పోరాటా ఝరి. తెలంగాణ చరిత్రంతా అసంఖ్యాక బహుజనుల అసమాన పోరాటల త్యాగాల ఫలితమే. వివరాలు

రామా చంద్రమౌళికి కాళోజీ పురస్కారం

ప్రముఖ సాహితీవేత్త రామా చంద్రమౌళికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రగతి భవన్‌లో కాళోజీ సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. వివరాలు

చెన్నారెడ్డికి ప్రధాని ఆహ్వానం

‘‘తెలంగాణ సమస్యలపై ప్రధానితో చర్చించేందుకు ఢిల్లీకి రావాల్సిందిగా’’ కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం మే 25 రాత్రి ట్రంక్‌ కాల్‌ ద్వారా ప్రధాని ఆహ్వానాన్ని డాక్టర్‌ చెన్నారెడ్డికి అందజేశారు. వివరాలు

ఉత్తమ నగరంగా హైదరాబాద్‌

దేశంలో నివాసయోగ్యమైన, ఉపాధి కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై 34 నగరాల్లో జరిపిన సర్వేలో హైదరాబాద్‌ అత్యుత్తమమైన నగరంగా సర్వప్రథమ స్థానంలో నిలిచింది. వివరాలు

21 రోజుల్లోనే భవన నిర్మాణ అనుమతులు మంత్రి కే.టీ.ఆర్

భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేస్తూ శాసన సభలో ఆమోదించిన టిఎస్-‌బీపాస్‌ బిల్లు దేశంలోనే అత్యంత విప్లవాత్మకమైనది: మంత్రి కే.టీ.ఆర్ వివరాలు

నవ శకానికి నాంది

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెవెన్యూ శాఖలో ఒక విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలికారు. వివరాలు

మహాత్మా గాంధీజి మార్గానువర్తకుడు – పి.వి.

గాంధీజి వలె పి.వి. న్యాయశాస్త్రాన్ని చదివారు. గాంధీజి వలె న్యాయవాద వృత్తిని తన జాతి కోసం పరిత్యజించారు. స్థితప్రజ్ఞునిగా సుఖదుఃఖాలకు, రాగద్వేషాలకు అతీతంగా సత్యశోధనలో సాగిపోయారు. వివరాలు

కొత్త చట్టాల ఫలితాలు పేద గుడిసె వరకూ చేరాలి: సీఎం

నూతన చట్టాల అమలు సందర్భంగా, ఏ ఒక్క నిరుపేదకూ బాధ కలగకుండా, చివరి గుడిసె వరకు వాటి ఫలితాలు అందాలి: సీఎం వివరాలు

ఫ్లోరైడ్‌ రహితం తెలంగాణ,తెలంగాణ రాష్ట్ర ప్రభ్రుత్వ కృషితోనే ఫ్లోరైడ్‌ కనుమరుగు

ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెంగాణ పోరాటాన్ని ప్రారంభించిన నాటినుండే న్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ నీటితో అక్కడి ప్రజకు జరుగుతున్న తీవ్ర అనారోగ్యం, కాళ్ళు, చేతు వంకర్లు పోవడంపై యుద్ధం ప్రకటించారు. వివరాలు

1 2 3 4 206