Author Archives: Updater
మహిళా శిశు సంక్షేమం
సమాజంలో సగంగా ఉన్న మహిళల భద్రత, సంక్షేమం కోసం ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో సముచిత కేటాయింపులు కల్పించింది. మహి ళలకు భద్రత కల్పించే విషయంలో కఠినంగా వ్యవహరించాలని … వివరాలు
మన ఊరు – మన ప్రణాళిక
హైదరాబాద్‌లో కూర్చొని బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించే గత పాలకుల విధానాలకు భిన్నంగా, కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం వినూత్న విధానాన్ని అమలుచేసింది. తెలంగాణకు ఇప్పుడు కావలసింది ప్రజల ప్రాధాన్యాలను … వివరాలు
లక్ష కోట్లు దాటిన తొలి బడ్జెట్
తెలంగాణ రాష్ట్రంలో తొలిబడ్జెట్‌ను నవంబరు 5న ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలోని 10 మాసాల కాలానికి ఈ బడ్జెట్ రూపొందించారు. … వివరాలు
ఈ-ఇండియా పురస్కారం
అద్భుత ఫలితాలు సాధించిన పౌరసరఫరాల శాఖ తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం లభించింది. ఈ`గవర్నెన్స్‌లో ఉత్తమంగా రాణిస్తున్న శాఖలకు అందించే ప్రతిష్టాత్మక ఈ`ఇండియా … వివరాలు
వాచస్పతి గుండేరావు హర్కారే
పదవాక్య ప్రమాణజ్ఞులు, సర్వతంత్ర స్వతంత్రులు, ద్వైతాద్వైత విశిష్టాద్వైత తత్త్వవిదులు, న్యాయశాస్త్ర కోవిదులు, బహుభాషా వేత్తలు, చిత్రకళా ప్రవీణులు, మల్లవిద్యా విశారదులు అయిన గుండేరావు హర్కారే గారు హైదరాబాద్‌లోని … వివరాలు
నగర కేంద్ర గ్రంథాలయానికి ఆళ్వార్‌స్వామి పేరు : సి.ఎం
హైదరాబాదులోని ‘నగర కేంద్ర గ్రంధాలయానికి’ వట్టికోట ఆళ్వారుస్వామి పేరు పెడతామని, గ్రంథాలయ ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు చెప్పారు. ఆళ్వారుస్వామి … వివరాలు
కేసీఆర్ అంటే అదీ!
ఓ సామాన్యుడికి ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్‌చేసి ‘‘బాగున్నారా?’’ అంటే… ఆ ఫోను అందుకున్న వ్యక్తి ఆనందానికి ఇక హద్దేముంటుంది! సరిగ్గా అదే జరిగింది! అంతేకాదు. ఆయన సమస్యకు … వివరాలు
చెన్నమనేని, దత్తన్నలకు పౌరసన్మానం
తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డలు మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయలను రాష్ట్ర ప్రభుత్వం ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని పౌర సన్మానం చేసి తెలంగాణ … వివరాలు
అన్నార్తులను ఆదుకున్న కళాత్మక కట్టడం
సర్వమానవాళి పాపప్రక్షాళనకు అవనిపై అవతరించిన కరుణామయుడిని ఆరాధించే ప్రార్థనా మందిరం… ప్రశాంతతకు నిలయం… శాంతి, ప్రేమ, అహింస, పరోపకారం, సోదరభావాలను సందేశంగా అందించే పవిత్ర స్థలం… కరువు … వివరాలు
హైదరాబాద్ జీవనశైలికి నీరాజనం
ది సిటీ ‘‘డాక్యుమెంటరీ అంటే వస్తువులను, వ్యక్తులను, భవనాలను ఉన్నదున్నట్లుగా తీయడం మాత్రమే కాదు. ఈ మూడిరటి మధ్య ఉన్న జీవనానుబంధాన్ని, జీవనానుభూతిని చైతన్యవంతంగా (డైనమిక్)గా ఆవిష్కరించడమే … వివరాలు