Author Archives: Updater
సంస్కృత సాహిత్య సంజీవిని
ఒకవేళ ఈ ‘మహామనీషి’ వ్యాఖ్యాన వైదుష్యం సోకకపోయుంటే కాళిదాసు, భారవి, మాఘుడు. వంటి కవుల మహాకావ్యాలు చీకట్లో మగ్గిపోయి ఉండేవేమో! ఒకవేళ ఈ ‘వ్యాఖ్యాతృ శిరోమణి’ సంజీవని … వివరాలు
ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ బంధం
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో విద్యుత్ సమస్య తప్పదని, అయితే దానిని అధిగమంచేందుకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల ముందే పలు సభలలో చెప్తూ వచ్చారు. ముఖ్యమంత్రి కె … వివరాలు
ఈ`ఇండియా పురస్కారం
తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం లభించింది. ఈ`గవర్నెన్స్‌లో ఉత్తమంగా రాణిస్తున్న శాఖలకు అందించే ప్రతిష్టాత్మక ఈ`ఇండియా గవర్నమెంట్ టు సిటిజన్ ప్రాజెక్టు అవార్డుకు … వివరాలు
ముస్లిం రాజ్యంలో హిందూ ప్రధాని
బహుమనీ రాజ్యం 1347 ` 1538 వరకు రెండు శతాబ్దాల కాలం యావత్తు దక్కను భూమికి విస్తరించింది. తూర్పున రాజమండ్రి, ఉత్తరాన ఖాందేష్, దక్షిణాన కృష్ణానది, పశ్చిమాన … వివరాలు
తెలంగాణ రాచబాటలు
రాష్ట్ర జనాభాలో సగభాగం రోడ్లమీదనే ఉంటుంది. ప్రతిరోజు 90 లక్షల మందికి పైగా ఆర్టీసి బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. మరో కోటి మంది వరకు ప్రైవేటు వాహనాల్లో … వివరాలు
జన జీవనరీతికి ప్రతీకలు
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జీవనరీతి, సంప్రదాయాల పరిరక్షణలో మరో ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రత్యేకతలను ప్రపంచానికి చాటి చెప్పడానికి, స్థానిక జీవనంలో విశిష్టమైన పాత్రను పోషించే జమ్మిచెట్టు … వివరాలు
‘తల్లి’ని సృష్టించిన తనయుడు
మన చరిత ఇదేనని చెప్పి, మరో చరిత్ర రాసే మోసపు పన్నాగం పన్నినపుడు… మన నేతను మరుగున దాచి, పరాయి వారిని పతాక శీర్షికలుగా నిలబెట్టినపుడు… మన … వివరాలు
వివిధ రంగాలకు బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలు
‘యాదగిరి’ క్షేత్రానికి రూ. 100 కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్టను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 400 ఎకరాలలో నృసింహ అభయారణ్యం పేరుతో … వివరాలు
హైదరాబాద్‌కు అంతర్జాతీయ హంగులు
హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. ఇక్కడున్న మెట్రో పాలిటన్ కల్చర్, సమతుల వాతావరణ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను పరిశ్రమలు స్థాపించడానికి ఆకర్షిస్తున్నాయి. అయితే నగరంలో … వివరాలు
డాక్టర్ కాని విశిష్ట పరిశోధకుడు
అచ్చమైన తెలంగాణ బిడ్డగా, తెలంగాణ మాండలికంలో మాట్లాడుతూ, తెలంగాణ అంటే ప్రత్యేకమైన అభిమానంతో ఇక్కడి చరిత్రను వెలుగులోకి తెస్తూ, నిరంతరం తెలంగాణ గురించి, ఇక్కడ ప్రాంతాల విశిష్టతను … వివరాలు