Author Archives: Updater
విజయ దశమి దసరా పర్వదినం
భారతీయ జీవన విధానంలోని ప్రతి మతమునందు పండుగున్నాయి. అవి అనేక కారణా చేత ఏర్పడ్డాయి. వీటి యందు హిందువు పండుగు అనేకం. వివరాలు
అసెంబ్లీలో పలు బిల్లులకు ఆమోదం
శీతాకా అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాు మొదట నిర్ణయించిన విధంగా సెప్టెబంర్ 7 నుంచి 28 వరకు కాకుండా కరోనా వ్యాప్తితో సెప్టెంబర్ 16వరకు నిర్వహించి నిరవధిక వాయిదా వేశారు. వివరాలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పార్థసారథి
రాష్ట్ర ఎన్నిక కమిషనర్ గా రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ అధికారి సి.పార్థసారథి ఎన్నిక సంఘం కార్యాయంలో పదవీ బాధ్యతు స్వీకరించారు. తొుత కార్యాయంలో సాంప్రదాయ బద్ధంగా పూజు నిర్వహించి, తన చాంబర్‌లో పదవీ బాధ్యతు స్వీకరించారు. వివరాలు
ప్రజల మధ్యనే మనుగడ సాగించిన నిరాడంబరుడు సోలిపేట మృతికి శాసనసభ నివాళి
తెంగాణ ఉద్యమ నేపథ్యంలో ఎదిగి వచ్చిన నాయకుడు సోలిపేట రామలింగారెడ్డి. నిత్యం ప్రజ మధ్యనే మనుగడ సాగించిన నిరాడంబర నేతగా ప్రజ హృదయాల్లో సోలిపేట రామలింగారెడ్డి చెరగని ముద్రవేసారు. వివరాలు
శిఖర సమానుడు, కర్మయోగి ప్రణబ్ దాకు శాసనసభ నివాళి
భారత పూర్వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశరాజకీయాలో శిఖర సమానుడని, కర్మయోగి అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కొనియాడారు. తెంగాణ రాష్ట్ర అవతరణకు సహాయపడినవారిగానే కాకుండా, వివరాలు
పి.వి.కి భారతరత్న పురస్కారం ఇవ్వాలి, రాష్ట్ర శాసన సభ ఏకగ్రీవ తీర్మానం
అపార రాజనీతిజ్ఞతకు పర్యాయపదంగా నిలిచిన మేధోసంపన్నుడు,బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు. నూతన ఆర్థిక సంస్కరణు ప్రవేశపెట్టి సంపన్న భారత దేశం రూపొందడానికి బాటు నిర్మించిన వివరాలు
స్వపరిపాలనలో భూ సుపరిపాలన
భూ హక్కు రికార్డును పక్కాగా నిర్వహించడానికి, భూమి బదలాయింపు జరిగిన వెనువెంటనే రికార్డుల్లో మార్పు చేసి భూయజమానుకు హక్కుపత్రం ఇవ్వడానికి, భూయజమానుకు భరోసా కల్పించడానికి తెంగాణ వివరాలు
పుడమి పులకించే నిర్ణయం
‘తెలంగాణ రాష్ట్రం వచ్చిననాడు ఎంత సంతోషించానో, ఈ రోజూ నాకు అంతే సంతోషంగా ఉంది.’ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాష్ట్ర శాసన సభలో చరిత్రాత్మక నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెడుతూ అన్న మాటలివి. వివరాలు
సివిల్స్‌లో మెరిసిన తెలంగాణ ఆణిముత్యాలు
తెలంగాణలో ప్రతిభకు కొదవలేదని రాష్ట్ర యువత జాతీయస్థాయిలో మరోసారి నిరూపించారు. 2019లో నిర్వహించిన సివిల్స్ పరీక్షల్లో 40 మంది తెలంగాణ యువతీ, యువకులు ఎంపికయ్యారు. వివరాలు