Author Archives: Updater
జలవనరుల శాఖ పునర్ వ్యవస్థీకరణ
తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుకు అనుగుణంగా జలవనరుల శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తెలిపారు. వివరాలు
ఆహారశుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహం
తెలంగాణ ఆహార శుద్ధి పాలసీ, లాజిస్టిక్స్ పాలసిపై చర్చించడానికి, గైడ్‌లైన్స్ రూపకల్పనకు ప్రగతి భవన్‌లో మంత్రులతో పరిశ్రమ శాఖా మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. వివరాలు
సరళాసాగర్ ఆసియా ఖండంలోనే మొదటి హూడ్ సైఫన్ స్పిల్ వే డ్యాం
సంస్థానాధీశు కాంలో వనపర్తి జిల్లాలోని మదనాపురం మండ కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న శంకరమ్మపేట గ్రామ శివారులో చిన్నవాగుపై నిర్మించిన సరళాసాగర్ ప్రాజెక్టునకు వివరాలు
అర్థరహిత వాదనలు తిప్పికొట్టాలి: సి.ఎం
తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం పర్థం లేని, నిరాధారమైన, అనవసర రాద్ధాంతం చేస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంభిస్తున్నది: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వివరాలు
కంటోన్మెంట్ రోడ్లకు దారి ఏది?
దేశంలో అతిపెద్ద జనావాసాు ఉన్న మిటరీ ఏరియాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను చెప్పుకోవచ్చు. అలాగే ఎన్నికైన ప్రజాప్రతినిధుతో కూడిన కంటోన్మెంట్ బోర్డు కూడా ఉంది. వివరాలు
ఉద్యమ సహచరుణ్ణి కోల్పోయా.. సోలిపేట మృతికి కే.సీ.ఆర్ నివాళి
దుబ్బాక శాసన సభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి తన ఉద్యమ సహచరుడని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఘనంగా నివాళుర్పించారు. రామలింగారెడ్డి ఆకస్మిక మృతిపట్ల వివరాలు
కోవిడ్ జర్నలిస్టులకు కోటి సాయం
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దూరదృష్టితో 2015లో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమిలో నిర్వహించిన సీనియర్ జర్నలిస్టుల సమావేశంలో జర్నలిస్టుల సంక్షేమ నిధికి 100 కోట్ల గ్రాంట్ ఇవ్వాలనే నిర్ణయం తెలంగాణ జర్నలిస్టులకు రక్షణ కవచంలా తయారయ్యింది. వివరాలు
ఆధునీకరించిన గిరిజన మ్యూజియం
తెలంగాణ రాష్ట్రంలో ఒకటింట పదవవంతుల జనాభా గిరిజనులది. వీరి జీవన సంస్కృతులు గ్రామీణులు, పట్టణవాసులకంటే ప్రత్యేకమైనవి. వివరాలు
అవధానం-తెలంగాణం కొప్పరపు కవుల అనుబంధం
‘‘అవధానం’’ కేవలం తెలుగు భాషలోనే పరమాద్భుతంగా వికాసం చెందిన పరమ విశిష్ట సాహిత్య ప్రక్రియ. ఈ కళను అనుసరించడానికి, అనుకరించడానికి హిందీ, తమిళ, కన్నడ భాషీయులు ఎంత కృషిచేసినా, సాధించలేకపోయారు. వివరాలు
పి.వి సహస్ర ఫణ్ పీఠిక – విశ్వనాథ హృదయ పేటిక
పి.వి. సాహిత్యాన్నంతా ప్రక్రియతో సంబంధం లేకుండా, ఒక రాశిగా చేర్చినప్పుడు, సమున్నతంగా నిలిచి, సాహితీ విలువలతో భాసించిన విశిష్ట, విక్షణ రచన – ‘‘సహస్ర ఫణ్.’’ వివరాలు