Author Archives: Updater

జనరంజక పాలనకు జనధృవీకరణ

2014 జూన్‌ 2న తెరాస ఆధ్వర్యంలో ఏర్పడిన గత ప్రభుత్వం నాలుగు సంవత్సరాల మూడు నెలల నాలుగు రోజుల పాలనానంతరం ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. శాసనసభను సెప్టెంబర్‌ 6న రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. వివరాలు

మోగిన పంచాయతీ ఎన్నికల నగారా

పంచాయతీ ఎన్నికలను మూడు నెలలలోపు పూర్తిచేయాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు నగారా మోగించింది. ఇందులో కీలకమైన రిజర్వేషన్ల ఖరారు పూర్తి చేసింది. రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. వివరాలు

మన అశోకుడు

అతడు ఉషోదయాన్ని కలగన్నాడు నిరంతర గాయాలను ఛేేదిస్తూ.. అతడు అస్తిత్వ నావను దరిచేర్చాడు పెను ఉప్పెనల నెదిరిస్తూ.. అతడు సుందర స్వప్నాల్ని ముద్దాడాడు ఆధిపత్యం మీద స్వేచ్ఛ … వివరాలు

మన హైకోర్టు మనకే

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ హైకోర్టు ఆవిష్కతమైంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు ఉమ్మడి హైకోర్టు విభజన పూర్తి అయింది. రాష్ట్ర అవతరణ నాటినుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఆటు న్యాయవాదులు ఉమ్మడి హైకోర్టును విభజించాలని అనేక ఆందోళనలు చేపట్టినా, వివరాలు

సంకీర్తనా సాహిత్యంలో విరిసిన పూవు

‘యాదగిరి’ తెలంగాలో ప్రముఖ పుణ్యక్షేత్రము. ఇక్కడి మూల విరాట్టు ‘స్వయంభువు’. నాటి ప్రహ్లాదుని కాచిన విధంగా ఆర్తితో వేడిన భక్తులకు అండయై నిలుస్తాడంటారు. వివరాలు

సమగ్ర అధ్యయనం

తెలంగాణకున్న సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక, వారసత్వం అతి ప్రాచీనమైనది. క్రీ.పూ. రెండువేల సంవత్సరాల కంటే పూర్వమే, తెలుగు మాట్లాడబడేదట! తెలుగు భాషకు దక్కనుపీఠభూమిపై మాట్లాడిన ‘తొలి భాష’ అంటారు. వివరాలు

హరీష్‌ రావు జాతీయ రికార్డు

రాష్ట్ర శాసన సభకు జరిగిన ఎన్నికల్లో మంత్రి హరీష్‌ రావు సిద్ధిపేట నియోజక వర్గం నుండి 1లక్షా 18వేల 699 ఓట్ల మెజారీటీ సాధించి దేశంలోనే రికార్డు నెలకొల్పారు. వివరాలు

పొరుగింటి సంస్కృతం అమృతం

అట్లాగే తెలుగువాడికి తన ఇంటి భాషపై, తన సొంత మాటపై కొంత చులకన భావం వుందేమో! తల్లిని ”అవ్వ” అనే దానికి బదులు ”అమ్మ” అంటాడు. ఇంకా ముందుకు వెళ్లి ”జననీ”, ”మాత” అని వ్యవహరిస్తాడు. ”బువ్వ” అని పలుకక ”అన్నం”, ”ఆహారం” ”భోజనం” అని వినియోగిస్తాడు మాటల్ని. వివరాలు

సాటిలేని మేటి

అట్టి చిత్రాలను గీసిన సాటిలేని మేటి చిత్రకారుడు సయీద్‌ బిన్‌ మహ్మద్‌. నీటి ఉపరితలంపై తైలవర్ణాలతో విన్యాసం చేసి కళా హృదయుల మదిలో హరివిల్లులు విరిపించడం ఈ ప్రక్రియ విశేషం. వివరాలు

శ్రీకృష్ణ తులాభారము

ఈ పేరెత్తగానే ‘మీరజాలగలడా నాయానతి…’ ఇత్యాది చందాల కేశవదాసు పాట మన మదిలో నిలుస్తుంది. చాలా కాలంనాడే మరింగంటి వెంకట నరసింహాచార్య కవి (క్రీ.శ. 1770) తన బహురచనలలో నొకటిగా ఈ కథను సుమారు 1040 ద్విపదలలో రచించారు వివరాలు

1 39 40 41 42 43 206