Author Archives: Updater
విజయసోపానాలపై నడిపే విజయదశమి
ప్రతి ఏడాదీ ఆశ్వీయుజ మాసంలోని శుక్ల పక్షంలో దశమి నాడు సకలజనావళి జరుపుకునే పండుగ ‘విజయదశమి’. దీనికే ‘దసరా’ అని మరొకపేరు. విజయదశమి పండుగను గూర్చి ప్రాచీన ధర్మ శాస్త్రాలు వివరించి ఇలా చెప్పాయి. వివరాలు
తొలి శాసనసభ రద్దు.
రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తూ కేబినెట్ చేసిన తీర్మానం ప్రతిని గవర్నర్ కు అందించారు. ఆ వెంటనే గవర్నర్ రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ఆమోదముద్ర వేశారు. వివరాలు
మహోన్నత వ్యక్తి వాజ్‌పేయి కౌన్సిల్ నివాళి
భారతదేశం గర్వించదగ్గ నాయకుల్లో మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రముఖులని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొనియాడారు. మహోన్నత వ్యక్తిత్వం కలవాడని అన్నారు. ప్రపంచ దేశాలలో దేశఖ్యాతిని ఇనుమడింపచేసిన … వివరాలు
రాష్ట్ర శాసన సభ రద్దు
తెలంగాణ తొలి శాసన సభ రద్దయింది. రాష్ట్రంలో నాలుగేళ్ళ మూడు నెలల ఐదు రోజులపాటు కొనసాగిన శాసన సభ 6 సెప్టెంబర్ 2018న రద్దయింది. వివరాలు
తెలంగాణ ఉద్యమాన్ని విశ్వవ్యాప్తం చేసిన ‘జయశిఖరం’!
పాతాళంలోని నినాదాన్ని ఆశయ పతాకం చేసి… పుడమిని పూల బతుకమ్మను చేసిన ఘనుడని…ఆశయానికి ఆయువు పోసి వికాసాన్ని బోధించిన ఆచార్యుడతడని… ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ను ఉన్నతంగా చిత్రిస్తూ… వివరాలు
తెలంగాణ చిత్ర కళా వైభవం
సమకాలీన చిత్ర, శిల్ప కళలపై తెలుగులో రచనలు చేసేవారు చాలా తక్కువ. గత డిసెంబర్ మాసంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ (చిత్రమయి) ప్రచురించిన చిరుగ్రంథం ‘తెలంగాణ చిత్ర కళా వైభవం’. వివరాలు
అద్వితీయంగా జ్యోతిష ద్వితీయ మహాసభలు
తెలంగాణ రాష్ట్ర జ్యోతిష ద్వితీయ మహాసభలు అద్వితీయంగా, అంగరంగవైభవంగా జరిగాయి. దేశంలోనే తొలిసారిగా జ్యోతిష, ఆగమ, ధర్మశాస్త్ర సదస్సులు జరుగుట విశేషం. వివరాలు
ప్రచండ పరశురామం
ఇష్టదేవతాస్తుతి, సుదర్శన పాంచజన్యాది ఆయుధస్తుతి, అనంత గరుడ విష్వక్సేన శఠగోప రామానుజ వరవరముని మొదలైన వైష్ణవ ఆళ్వారుల ఆచార్యుల స్తుతితోబాటు తనకు విద్యాగురువైన దరూరి లక్ష్మణాచార్యులు, ఆధ్యాత్మిక గురువైన మరింగంటి లక్ష్మణదేశికుల స్తుతి ఉన్నాయి. వివరాలు