Author Archives: Updater
ఇంటికి పెండ్లి కళ
పిల్లకు పిలగాడు దొరింపు అయ్యిండంటేనే ఆ ఇంట్ల పెండ్లి కళ వచ్చేస్తది. అంతకుముందు పిల్లోల్లు పిలగానోల్లు సూడబోవుడు నచ్చుడు నడి పెద్దమనుషులతోటి మాటా ముచ్చట అయితది. వివరాలు
ఉద్యమాలతో ఆగిన ప్రాజెక్టులు లేవు!
ప్రభుత్వాలు భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరపాలనుకున్నప్పుడు వాటికి వ్యతిరేకంగా దేశంలో ఉద్యమాలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. భారీ ప్రాజెక్టులకు ప్రత్యామ్నాయంగా వారు వాటర్ షెడ్ పథకాలని, చిన్ననీటి వనరుల అభివద్ధిని సూచించడం జరిగేది. వివరాలు
కావ్యకర్త, అవధూత ఇమ్మడిజెట్టి చంద్రయ్య
‘బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్’ పద్యంలో బమ్మెర పోతన ‘సత్కవుల్ హాలికులైన నేమి?’ అని ప్రశ్నిస్తాడు. దానిని నిజం చేసినవాడు ఇమ్మడిజెట్టి చంద్రయ్య. వివరాలు
తోకలేని కోతులు!
చిత్ర లేఖనంలో కేంద్ర లలిత కళా అకాడమీ యేటేటా ఇస్తున్న జాతీయస్థాయి అవార్డును మూడున్నర దశాబ్దాల క్రితమే గెలుచుకున్న సృజనాత్మక చిత్రకారుడు పి.యస్. చంద్రశేఖర్. ఎంతో అరుదుగా రాష్ట్ర చిత్రకారులకు వచ్చిన ఈ అవార్డు చంద్రశేఖర్‌కు అలనాడే రావడం హర్షణీయమైన విషయం. వివరాలు
కల్వకుర్తి ఎత్తిపోతలలో వెట్ రన్ విజయవంతం
కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో లిఫ్ట్-3లో ఐదో పంపు వెట్ రన్ ను ప్రాజెక్టు ఇంజనీర్లు దిగ్విజయంగా చెపట్టారు. ఇప్పటికే లిఫ్ట్-3 లో మరో నాలుగు పంపులు పని చేస్తున్నాయి. ఐదో పంప్ వెట్‌రన్‌ను కూడా పూర్తి చేశారు. వివరాలు
ఆరు లక్షలమందికి ‘బాలికా ఆరోగ్య రక్ష’
తెలంగాణ ప్రభుత్వం అమ్మ-నాన్న వలె విద్యార్థులను చూసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. తమ పిల్లల అవసరాలను తీర్చేందుకు తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారో విద్యార్థుల అవసరాలు తీర్చడం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఆలోచన చేస్తోందన్నారు. వివరాలు
ఆత్మగల్ల మనిషి.
తెలంగాణ తెలుగు భాషకు అనేక ప్రత్యేకతలున్నవి. ఒకవైపు అచ్చతెనుగు పదాలు, మరొకవంక సంస్కృత పదాలు, ఇంకొక దిక్కు ఉర్దూ మాటలు.. అడపాదడపా ఆంగ్లశబ్దాలు.. అన్నీ కలిసి వింత భాషగా మారిపోయినదే తెలంగాణ భాష. వివరాలు
సింగరేణి సిబ్బందికి సి.ఎం. వరాలు లాభాల్లో 27 శాతం వాటా
2017-18 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో సింగరేణి కార్మికులకు 27 శాతం వాటా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. వివరాలు