Author Archives: Updater
ముద్దాయికి న్యాయ సహాయం
భారత రాజ్యాంగంలోని అధికరణ 39 డి ప్రకారం న్యాయవ్యవస్థ ద్వారా న్యాయం జరిగేటట్లు చూడటానికి ప్రభుత్వం కృషి చేయాలి. వివరాలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ప్రధానికి ఎం.పి. వినతి
1971 మార్చి రెండో వారంలో జరిగిన లోకసభ ఎన్నికల్లో తెలంగాణలోని 14 స్థానాలకుగాను 10 స్థానాల్లో గెలిచిన తెలంగాణ ప్రజా సమితి ఎం.పీలు మార్చి 22 నుండి ప్రారంభమైన సమావేశాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వివరాలు
జాతి గర్వించదగ్గ సాహితీవేత్త ‘తిరునగరి’
తెలంగాణ జాతి గర్వించదగ్గ సాహితీవేత్త తిరునగరి రామానుజం అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అభినందించారు. వివరాలు
విద్యుత్ ప్లాంటు ప్రమాదంపై సి.ఐ.డి విచారణ
శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంపై సి.ఐ.డి విచారణకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశించారు. వివరాలు
సూర్యాపేట డాక్టర్
డా॥ శర్మ ఆనాటి సూర్యాపేటలో స్థానిక రాజకీయాల్లోనూ ప్రముఖ పాత్ర వహించిన కాంగ్రెసు వ్యక్తి, తన జీవితంలో పార్టీ మారలేదు. ఖద్దరు వస్త్రధారణను విసర్జించలేదు. వివరాలు
మంత్రివర్గ నిర్ణయాలు పరిశ్రమల్లో స్థానికులకే అత్యధిక కొలువులు
తెంగాణ రాష్ట్రంలో నెకొల్పే పరిశ్రమల్లో స్థానికుకు ఎక్కువ ఉద్యోగ అవకాశాు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వివరాలు
దేశంలో వైద్య సదుపాయాు పెంచాలి ముఖ్యమంత్రి సూచన
కరోనా అనుభవా నుంచి పాఠాు నేర్చుకుని, దేశంలో వైద్య సదుపాయాను పెంచే విషయంపై దృష్టి పెట్టాని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సూచించారు. వివరాలు
వరంగల్‌లో నాలాలపై ఆక్రమణల తొలగింపు అధికారులకు కేటీఆర్ ఆదేశం
వరంగల్ నగరంలో నె రోజు పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నాలాపై ఉన్న ఆక్రమణు తొగిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వివరాలు