Author Archives: Updater

కేరళకు భారీ సహాయం

అతి భారీ వర్షాలు, వరదలతో కేరళ రాష్ట్రం ఇబ్బంది పడుతున్నది.గత శతాబ్దంలో ఎన్నడూ సంభవించని విపత్తు కేరళ రాష్ట్రాన్ని కబళించింది. కేరళ రాష్ట్రం, ప్రజలు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. వివరాలు

శ్రమైక్య జీవన సౌందర్యం మల్కాపూర్‌ !

‘మల్కాపూర్‌’ మారుమూల కుగ్రామం. ఈ ఊరు పేరంటేనే అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లిప్తంగా ఉండేవాళ్లు. ఆ ఊరుకు వెళ్లాలంటేనే భయపడేవారు. అధికారులయితే ఆ ఊరు ముఖమే చూసేదికాదు. ఇందుకు గ్రామంలో ఆనాటి తీవ్రవాద ప్రాబల్యమే కారణం వివరాలు

కౌన్సిల్‌ ఎన్నికల్లో ప్రజా సమితి విజయం

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి (లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌)కి జరిగిన ఎన్నికల్లో స్థానిక సంస్థల నియోజకవర్గాలనుండి తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థులు ముగ్గురు ఎన్నికైనారు. వివరాలు

అన్ని కులాల వారికి ‘ఆత్మగౌరవ భవనాలు’

”తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల వారి సంఖ్య అధికంగా ఉంది. సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో వారు వెనుకబడి ఉన్నారు. వారి అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. వివరాలు

రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం

హైదరాబాద్‌కు ప్రస్తుతమున్న ఔటర్‌ రింగు రోడ్డుకు అవతల నిర్మించతలపెట్టిన రీజనల్‌ రింగు రోడ్డు మామూలు రహదారిగా కాకుండా ప్రపంచ స్థాయి ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. వివరాలు

కంటిచూపు ఎంతో ముఖ్యం కంటివెలుగు ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్‌

జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధులకు కూడా కంటిచూపు ఎంతో ముఖ్యమని, తాము ఏ పని చేసుకోవాలన్నా చూపు కావాల్సిందేనని, అలాంటి కంటిచూపును అశ్రద్ధ చేయకుండా పరీక్ష చేయించుకుని, శస్త్ర చికిత్సలు చేయించు కోవడం ఎంతో అవసరమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. వివరాలు

మరో రెండు మానవీయ పథకాలు

అత్యంత మానవీయ కోణంతో ఆలోచించి, దేశంలో మరెక్కడా లేని పేద ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగస్టు 15 నుంచి మరో రెండు అద్భుత పథకాలను అమల్లోకి తెచ్చింది. వివరాలు

విఘ్నాలను పోగొట్టే ‘వినాయక చతుర్థి’ జగత్తును కాపాడే ‘కృష్ణాష్టమి’

ఈ సంవత్సరం సెప్టెంబర్‌ నెలలో రెండు ప్రధానమైన పండుగలు చోటు చేసుకున్నాయి. వాటిలో మొదటిది శ్రావణ బహుళాష్టమినాడు సంభవించే ‘కృష్ణాష్టమి’. దీనినే ‘గోకులాష్టమి’ అనికూడా అంటారు. వివరాలు

పరిశుభ్రంగా, పచ్చగా పంచాయతీలు కార్యాచరణకు సీఎం ఆదేశం

గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దాలని, ఇందుకోసం మూస పద్ధతిలో కాకుండా వినూత్నంగా ఆలోచించి వ్యూహం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. వివరాలు

కొత్త జోనల్‌ వ్యవస్థకు గ్రీన్‌ సిగ్నల్‌

తెలంగాణ రాష్ట్రంలో ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న నూతన జోనల్‌ వ్యవస్థకు కేంద్ర ఆమోదం సాధించడంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు విజయం సాధించారు. వివరాలు

1 48 49 50 51 52 206