Author Archives: Updater

కొల్లూరులో దేశంలోనే అతి పెద్ద డబుల్‌ బెడ్రూమ్ ఇండ్ల మోడల్‌ కాలనీ

ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని పట్టణాభివద్ధి, ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. వివరాలు

కేరళకు ఆపన్నహస్తం.

ప్రకృతి అందాలతో పర్యాటక శోభతో కళకళలాడే కేరళ రాష్ట్రం ప్రకతి విలయంతో ఛిద్రమైంది. గత వందేళ్ళలో ఎన్నడూ కనీవినీ ఎరుగని జలప్రళయంలో చిక్కుకొని విలవిల్లాడింది. వివరాలు

మానవీయ పరిమళాల మల్లెచెట్టు చౌరస్తా

ప్రపంచీకరణ ప్రభావం వలన ఆధునిక పోకడలు మారుమూల పల్లెల్లోకి విస్తరించి వ్రేళ్లూనుకొని పోయాయి.గ్రామీణ జీవన విధానం మారింది. పల్లెల రూపురేఖలు మారిపోయాయి. వివరాలు

‘జ్ఞాపకాల వరద’ పాత్రికేయ ప్రముఖుడి అనుభవంతరంగం

సీనియర్‌ పాత్రికేయులు జీవీఎస్‌ వరదాచారిది వైవిధ్యభరితమైన పాత్రికేయ జీవితం. పాతిక సంవత్సరాల ప్రాయంలోనే ప్రముఖ పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖరశర్మ ప్రశంసల్ని అందుకున్న ప్రతిభాశాలి. వివరాలు

నిర్వచన శుభాంగీ కళ్యాణం

నల్లంతిఘళ్‌ చక్రవర్తుల ఠంయాల లక్ష్మీనరసింహాచార్యుల వారి పేరులో మొదటి రెండు ఇంటి పేర్లు, మూడవది బిరుదనామం ఇదే తర్వాత కాలంలో ప్రధాన గహ నామమైంది. వివరాలు

‘రాత’ మార్చే మాస్టారు

నుదిటి రాతలను రాసేది ఆ బ్రహ్మ అయితే.. విద్యార్థుల చేతిరాతను మార్చుతున్నారు. ఈ మాస్టారు. తలరాతను మార్చడం ఎవ్వరితోనూ కాదని సరి పెట్టుకుంటాం. వివరాలు

గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలి: సీఎం

రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయితీలు ఆగస్టు 2 నుంచి మనుగడలోకి వస్తున్నసందర్భాన్ని మంచి అవకాశంగా తీసుకుని గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. వివరాలు

జాతీయోద్యమంలో హైదరాబాద్‌ సంస్థానం

బ్రిటిష్‌ వలస పాలన కాలంలో మన దేశంలో రెండు వేర్వేరు తరహా వ్యవస్థలున్న ప్రాంతాలు కనబడతాయి. ఒక ప్రాంతంపై బ్రిటిష్‌ పాలనా ప్రభావం ఉండేది. వివరాలు

ఆలోచనలలోనే ‘విజయం’ దాగుంది.

గత నెల సంచికలో ప్రపంచవ్యాప్తంగా మనుషులు ‘తప్పు’గా ఆలోచించే పద్ధతులను గురించి చర్చించాము. వాటిని గుర్తించి, తాము ఆలోచించే విధానం వలననే జీవితంలో అశాంతి, ఎంతో వత్తిడిని అనుభవిస్తున్నామని తెలుసుకోవాలి, వివరాలు

నగరాలు, పట్టణాలకు కొత్త రూపు

నగరాలు, పట్టణాల ప్రణాళికాబద్దమైన అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నదని పురపాలక, ఐటీ శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. వివరాలు

1 49 50 51 52 53 206