Author Archives: Updater

మహా కాళేశ్వర ప్రాజెక్ట్ మానవాద్భుత నిర్మాణం

ఇప్పుడీ మాటలన్నీ… అబద్ధాలని తేలిపోయినయి.. అనుమానాలన్నీ పటా పంచలైనయి.సముద్ర మట్టానికి వంద మీటర్ల దిగువన వున్న గోదావరి నీటిని రోజుకు రెండు టి.ఎం.సి.లు సుమారు ఆరువందల మీటర్ల ఎత్తుకు వివరాలు

వెయ్యేండ్ల నాటి తెలంగాణ శస్త్రవైద్యుడు

ఆయుర్వేద వైద్యశాస్త్రంలోని ఎనిమిది అంగాలలో శస్త్రవైద్యమొకటి. దీనికి శల్యచికిత్స అనికూడ పేరు. ఈ శస్త్రవైద్యాన్ని ముఖ్యంగా వివరించిన గ్రంథం సుశ్రుతసంహిత. మొదట్లో బాగా ప్రచారంలోను ఆచరణలోను నున్న … వివరాలు

ఆహ్లాదం… ఆనందం

హైదరాబాద్‌, హైటెక్‌ సిటీ వాసులకు సరికొత్త అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కు అందుబాటులోకి వచ్చింది. కొత్తగూడ రిజర్వు ఫారెస్ట్‌ పరిధిలో ఇప్పటికే ఉన్న బొటానికల్‌ గార్డెన్‌ ను ప్రకృతి సహజత్వం మధ్య, పర్యాటకులకు ఆధునిక సౌకర్యాలు అందేలా తీర్చిదిద్దారు. వివరాలు

మళ్లీ సిర్పూర్‌ కాగజ్‌

సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ పేపర్‌ మిల్లు పునరుద్ధరణకు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ ఆమోదం తెలపడంపై పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు హర్షం వ్యక్తం చేశారు. వివరాలు

పెట్టుబడులకు ‘ఎమిరేట్స్‌’ ఆసక్తృి

తృెలంగాణ రాష్ట్రం సామాజిక, ఆర్థిక రంగాల్లో సాధిస్తృున్న ప్రగతృి అద్భుతృంగా ఉందని, రాష్ట్ర ప్రభుతృ్వం చేపడుతృున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శవంతృంగా ఉన్నాయని వివరాలు

పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు

ప్రపంచ స్థాయికి ధీటైన పర్యాటక ప్రాంతాలు, ప్రకృతి రమణీయదృశ్యాలు, అద్భుతమైన పుణ్యక్షేత్రాలు తెలంగాణలో కొలువై ఉన్నాయని, కానీ సమైక్య పాలనలో అవి ఆదరణకు నోచుకోలేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. వివరాలు

సమరయోధులకు దండం పెట్టాలె!

మన దేశంల మనం కడుపుల సల్ల కదులకుంట ఉంటున్నం అంటే స్వాతంత్య్ర సమరయోధుల పుణ్యమే. దేశమంత బ్రిటీష్‌వాళ్ళతోని కొట్లాడితె తెలంగాణల రజాకార్లతో కొడ్లాడిన కత ఎప్పుడైనా ఊరికొక్కలైనా లేదు రెండు మూడు ఊర్లకు ఒక్కలైనా స్వాతంత్య్రంకోసం కొట్లాడిన వాల్లు ఇప్పటికీ ఉంటరు. వివరాలు

యాదాద్రికి ఐఎస్వో సర్టిఫికెట్‌

యాదాద్రి దేవస్థానానికి ఇంటర్‌నేషనల్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎస్వో) సర్టిఫికెట్‌ లభించింది. సాధారణంగా వ్యాపారాంశాలకు,ఇతర విషయాలకు ఐఎస్వో సర్టిఫికెట్‌ ఇచ్చే ఈ సంస్థ ఒక దేవస్థానానికి ఇలాంటి సర్టిఫికెట్‌ ఇవ్వడం మొదటిసారి. వివరాలు

గట్టు ఎత్తిపోతలకు శంకుస్థాపన

జోగుళాంబ గద్వాల జిల్లాలోని తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన గట్టు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శంకుస్థాపన చేశారు. వివరాలు

చుక్కనీరు కూడా జారిపోవద్దు

తెలంగాణ భూభాగం నుంచి ఒక్క చుక్క నీరు కూడా జారిపోకుండా, ఎక్కడికక్కడ ఒడిసి పట్టుకుని చెరువులకు మళ్లించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. వివరాలు

1 51 52 53 54 55 206