Author Archives: Updater
ఇక నగరాలు కళకళ 55వేల కోట్లతో అభివృద్ధి.
రాబోయే మూడేళ్లలో రూ.55 వేల కోట్లతో హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వెల్లడించారు. వివరాలు
స్వాతంత్య్ర దినోత్సవం నుండి ‘కంటి వెలుగు’
రాష్ట్రంలోని పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆగస్టు 15 మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించారు. వివరాలు
‘సకల పుణ్యవ్రతాలకోశం’ శ్రావణమాసం
శ్రవణా నక్షత్రంతో కూడిన పూర్ణిమ గల నెల శ్రావణమాసం. పన్నెండు మాసాలలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. వర్షర్తువులో సంభవించే ఈ మాసంలో ప్రకృతి ఎంతో చల్లగా ఉండడం, చక్కని వర్షాలు కురవడం, పైరులన్నీ పచ్చదనాలతో కళకళలాడడం కనబడుతుంది. వివరాలు
‘మిషన్ భగీరథ’ కౌంట్ డౌన్! సీఎం కేసీఆర్ ఆదేశం
మిషన్ ‘భగీరథ ప్రాజెక్టు’ వందకు వందశాతం పూర్తయ్యేలా పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పనులు వివరాలు
లక్షలాదిమంది గ్రీన్ ఛాలెంజ్
తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు రాష్ట్రప్రభుత్వం నాలుగేళ్ళుగా అమలుచేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగుతోంది. వివరాలు
గజ్వేల్‌లో మహా హరితహారం
నాలుగో విడత హరితహారాన్ని గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గాన గజ్వేల్ వెళ్లిన సీఎం.. మార్గమధ్యంలో మేడ్చల్ జిల్లా తుర్కపల్లి, సిద్ధిపేట జిల్లా ములుగులో మొక్కలు నాటారు. వివరాలు
రాష్ట్రంలో బి.సి జనగణన
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన ప్రగతిభవన్ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు అంశాలకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. వివరాలు
కంటి వెలుగు
అందుకే చాలాకాలంగా పలు స్వచ్ఛంద సంస్థలు నేత్ర చికిత్సా శిబిరాలను ఏర్పాటుచేసి ప్రజలకు సేవలందించడం మనకు తెలుసు. వివరాలు
శిల్పానికి ప్రతిబింబాలు ‘అపురూపం’ కథలు
ఒక రచనకు వస్తువు, వర్ణనలు, పాత్రలు ఎలాంటి సొబగును చేూర్చుతాయో ‘శైలి’ ూడా అంతే శోభను చేూర్చుతుంది. శైలి అనే మాటకు పనితనం, నైపుణ్యం, అందం, చమత్కారం, పద్ధతి అనే అర్థాన్ని చెప్పుకోవచ్చు. వివరాలు