Author Archives: Updater
రాజోలిబండ మళ్ళింపు తుమ్మిళ్ళ ఎత్తిపోతల
ఉమ్మడి రాష్ట్రంలో ఆర్‌డిఎస్‌ది ఒక విషాద గాథ. ఆర్‌డిఎస్ చరిత్రను ఒక సారి మననం చేసుకోవాల్సి ఉన్నది. తుంగభద్ర జలాలను వినియోగించు కోవడానికి హైదరాబాద్ ప్రభుత్వం రాజోలి బండ గ్రామం వద్ద ఆనకట్ట నిర్మాణానికి ప్రతిపాదించింది. వివరాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డ్ గొప్పది
అది న్యూఢిల్లీలోని ఐఐటి ప్రవేశ పరీక్షా కేంద్రం. ఎగ్జామ్ హాల్‌లో అందరూ ఒక విద్యార్థివైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అందుకు కారణం ఆ విద్యార్థి సాదాసీదా దుస్తులతో, కాళ్లకు తెగిన స్లిప్పర్లతో వచ్చి ఐఐటి ప్రవేశ పరీక్ష రాయడమే. వివరాలు
రాష్ట్రానికి పలు ‘స్కోచ్’ అవార్డులు
తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన అనేక పథకాలను ఇతర రాష్ట్రాల మేధావులు ఒకవైపు ప్రశంసిస్తుంటే, మరో వైపు ఆ పథకాలు ప్రామాణికమైనవని చెప్పడానికి ఆయా పథకాలకు అవార్డులు దక్కుతుండడమే నిదర్శనం. వివరాలు
బడిబాట సాగుబాట అంతా సందడి సందడి
ఆయిటి పూని వాన చినుకులు పడంగనే ఎవుసం చేసేటోల్ల ఇండ్లడ్ల సందడి మొదలైతది. అదే సమయాన బడికి పోయే పొలగాండ్లు పై తరగతులకు పోవుడు కొత్త పుస్తకాలు, కొత్త బడులు, ఫీజులు, కోర్సులు గప్పుడే ఎవుసం కోసం ఇత్తనాలు తెచ్చుడు. వివరాలు
వేయిగొంతుకల వేణుమాధవ్
పురాణాలలో చతురాసనుడు, దశకంఠుని గురించి చదివాము. సహస్రాక్షుడు, సహస్రనామాల దేవుని గురించి విన్నాము. కానీ వేయి గొంతులు ఒకే గొంతులో పలికించేవారి గురించి ఎక్కడా చదివినట్టు లేదు. వివరాలు
అన్ని అనుమతులు సాధించిన తెలంగాణ జీవధార
తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుకు ఢిల్లీలో కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. వివరాలు
రూ.83 కోట్లతో పాతబస్తీ అభివృద్ధి
హైదరాబాద్ పాత నగరంలో రూ. 83కోట్ల విలువైన పలు అభివద్ధి పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి. రామారావు ప్రారంభించారు. వివరాలు
పోరాట యోధుడికి అరుదైన బహుమతి
”మా తాతయ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా బందూక్ పట్టుకొని పోరాడిన యోధుడు. ఆయన రాసిన ఆత్మకథను తన 88వ పుట్టిన రోజు అయిన 17 జూన్ నాడు ఆవిష్కరించి తాతయ్యను సర్‌ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాం. వివరాలు