Author Archives: Updater

ప్రధాని దృష్టికి పది సమస్యలు

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కలిసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై గంటసేపు చర్చించారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ నిధులు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెంచడం, వివరాలు

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో ప్రజా సమితి గెలుపు

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని తన ఇంటికి తిరిగి వస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి యాదగిరిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళతో దాడి చేశారు. వివరాలు

సీఎం ఆకస్మిక తనిఖీ

హైదరాబాద్‌ నగరంలోని బంజారాహిల్స్‌ లో నిర్మాణంలో ఉన్న పోలీస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివరాలు

పచ్చని పర్యావరణం నిర్మిద్దాం రండి! రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ పిలుపు

సమస్త సంపదల కంటే ఆరోగ్య సంపదే అత్యంత ప్రాధాన్యమైనదనీ, భవిష్యత్‌ తరాలకు ఆరోగ్యంగా పెరిగే వాతావరణాన్ని సమకూర్చడమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదనీ, వివరాలు

మహంకాళికి బంగారు బోనం

సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను జూలై 29వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున అన్నిరకాల ఏర్పాట్లను చేస్తున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్థక, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ వెల్లడించారు. వివరాలు

భువనాలను రక్షించే బోనాల పండుగ

ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో తెలంగాణ రాజధానిలోని సికిందరాబాదు (లష్కర్‌)లో ఉజ్జయిని మహంకాళికి జరిగే పెద్ద జన జాతర ‘బోనాల పండుగ’. వివరాలు

రైతు బీమా ఇలా పొందాలి

తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగంలో ఎక్కువమంది సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. వ్యవసాయమే వీరికి పూర్తి జీవనాధారం. ఏ కారణంవల్లనైనా ఆ రైతు మరణిస్తే ఆ రైతు కుటుంబాలు అనాథలవుతున్నాయి. వివరాలు

దేశ చరిత్రలోనే ఎక్కడాలేదు రైతుకు రూ. 5 లక్షల జీవిత బీమాపై సి.ఎం

”నా జీవితంలో చేసిన అతిగొప్ప పని రైతులందరికీ రైతుబంధు జీవితబీమా పథకం కల్పించడమే” అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. వివరాలు

ఆదాయ అభివృద్ధిలో ప్రథమ స్థానం

తెలంగాణ రాష్ట్రం స్థిరమైన ఆర్థికాభివృద్ధిని సాధి స్తూ దేశంలో మరోసారి అగ్రభాగాన నిలిచింది.రాష్ట్ర స్వీయ ఆదాయం (స్టేట్‌ ఓన్‌ టాక్స్‌)లో 17.2 శాతం సగటువృద్ధితో దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ప్రకటించారు. వివరాలు

రైతన్న జీవితానికి ధీమా ఈ బీమా

రాష్ట్ర చరిత్రలోనేకాదు, దేశ చరిత్రలోనే ఇదొక సరికొత్త సువర్ణాధ్యాయం. రైతులందరికీ రైతుబంధు జీవితబీమా కల్పించడం ఓ అద్భుతం. నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం నుంచి నేటివరకూ రాష్ట్ర ప్రభుత్వం చేయని ప్రయత్నంలేదు వివరాలు

1 55 56 57 58 59 206