Author Archives: Updater

అన్నదాత ముంగిట రైతుబంధు
తెలంగాణ రాష్ట్రం యావత్ భారత దేశానికి దిక్సూచిగా నిలిచిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్‌లో ప్రారంభించారు. వివరాలు

కేసీఆర్ ప్రసంగకళ
గత డిసెంబర్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నవారు ఎవరూ ప్రారంభ కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన ప్రసంగాన్ని మరచిపోలేరు. వివరాలు

పారిశ్రామిక దిగ్గజాల చూపు తెలంగాణ వైపు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగు సంవత్సరాలలో పారిశ్రామిక రంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధించింది. పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విషయంలో సరళీకరణ విధానాలను అవలంబించి టిఎస్ ఐపాస్‌ను ఏర్పాటు చేయడంతో ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాల చూపు తెలంగాణపై పడింది. వివరాలు

తెలంగాణ విద్యార్థి ‘పోటీ’కి రెడీ!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా ప్రభుత్వ విద్యా విధానాన్ని పటిష్ఠం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోంది. వివరాలు

మానవత్వపు పరిమళాల గుబాళింపు
ఇది రైతు పక్షం వహించిన కవిగర్జన. ఆరుగాలం కష్టపడి లోకానికి అన్నం పెట్టేవాడు రైతు. అంటే రైతు సంక్షేమమే లోక సంక్షేమం. ప్రకృతిని తన నేస్తం చేసుకొని, ఒళ్లు హూనం చేసుకొని తన చెమటను పంటగా మార్చి మనల్ని ఆదుకునే దేవుడీ రైతు. వివరాలు

నిరుద్యోగులకు కొండంత బాసట
ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖరరావు దార్శనికతతో బి.సి.లు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వ ప్రోత్సాహం పొందుతున్నారు. ప్రభుత్వపరంగా వారికి అన్ని రకాల అండదండలు లభిస్తున్నాయి. వివరాలు

ప్రాజెక్టుల పరుగులు సాగునీటి గలగలలు!
తెలంగాణా రాష్ట్రం ఏర్పడగానే ప్రభుత్వం సాగునీటి రంగ అభివద్ధిపై కూలంకషమైన సమీక్ష జరిపింది. తెలంగాణలో ఏర్పడి ఉన్న వ్యవసాయ సంక్షోభాన్ని, కరువుని, వలసలని నివారించడానికి సాగునీటి సౌకర్యం అత్యవసరమని భావించింది. వివరాలు

ఇదిగో తెలంగాణ.. ఇదిరా తెలంగాణ..
నాలుగేండ్ల క్రితంనాటి మాట.. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ విభజనఖాయమైంది. ముసాయిదా బిల్లు తయారవుతున్నది. ఇవాళో.. రేపో తీర్మానం పెట్టడం తప్పనిపరిస్థితి ఏర్పడింది. వివరాలు