Author Archives: Updater

పౌరసరఫరాలో అక్రమాలకు కళ్లెం!

తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఇప్పడు దేశంలోని పలు రాష్ట్రాల దష్టిని ఆకర్షిస్తున్నది. ఈ విభాగంలో ఐటీ ఆధారిత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశానికి ఆదర్శంగా నిలిచింది. వివరాలు

నీటి విస్తరి

విష్ణు పాదోద్భవి గంగ చంద్రశేఖరుని జటాఝూటంలో చిక్కుకుపోయింది నింగి జార్చిన నీటిచుక్క సముద్రం పాలవుతుంటే సమంగా భూమిపై పరచి పంటల పచ్చలహారం వేసేందుకు రేయింబవళ్ళ విశ్వకళ్యాణ యజ్ఞం నిరంతరంగా సాగుతుంది వివరాలు

రాష్ట్రానికి రక్షణగా ఆకుపచ్చ కవచం

మొక్కలు నాటండి, నాటిన మొక్కలను కన్న బిడ్డల్లాసాకండి..” ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తారకమంత్రం.బహుశా దేశంలో మరే ముఖ్యమంత్రి పదే పదే ఇలా చెప్పిఉండరు. వివరాలు

మాదిగ మహాయోగి దున్న ఇద్దాసు

తెలంగాణ ప్రాంతం తన మూలాలను తడిమి చూసుకొంటున్న తరుణంలో లభించిన యోగమూర్తి మాదిగ మహాయోగి దున్న ఇద్దాసు. ఈ పేరును యోగుల చరిత్రను అందించిన డా|| బి. రామ రాజు మొదట ప్రతిపాదించగా, తెలంగాణ తొలి దళితకవిగా సాహిత్య చరిత్రకారుడు డా|| సుంకిరెడ్డి నారాయణరెడ్డి స్థిరం చేశారు. వివరాలు

పారదర్శకంగా రిజిస్ట్రేషన్‌ విధానం

అవినీతికి, జాప్యానికి ఆస్కారం లేని పారదర్శక పద్ధతిలో తెలంగాణలో జూన్‌ మాసం నుంచి నూతన రిజిస్ట్రేషన్‌ విధానం, ‘ధరణి’ వెబ్‌ సైట్‌ నిర్వహణ అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. వివరాలు

రాష్ట్రం గర్వించేలా కాళేశ్వరం పనులు సిడబ్య్లూసి ఛైర్మన్‌ మసూద్‌ హుస్సేన్‌

తెలంగాణ రాష్ట్రం గర్వించేలా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రాష్ట్రానికే తలమానికం, తెలంగాణ కొంగుబంగారం అని కేంద్ర జల సంఘం ఛైైర్మన్‌ మసూద్‌ హుస్సేన్‌ ప్రశంసించారు. వివరాలు

భూపాలపల్లికి కానుకగా కాళేశ్వరం

కాళేశ్వరం ప్రాజెక్టును జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు కానుకగా ఇస్తున్నట్టు నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తొలి ఫలితం ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు దక్కుతుందని ఆయన అన్నారు. వివరాలు

‘సింగరేణి’ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు

సింగరేణి గనులున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించారు. వివరాలు

డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లకు హడ్కో అవార్డు

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణంలో మెరుగైన పని తీరును కనబర్చినందుకు తెలంగాణ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు అరుదైన గౌరవం దక్కింది. వివరాలు

గిరిజనుల చెంతకు ‘డయాలసిస్‌’ సేవలు

కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉచితంగా డయాలసిస్‌ సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోనికి తీసుకొచ్చింది. వివరాలు

1 59 60 61 62 63 206