Author Archives: Updater
8 స్థానిక సంస్థలకు పురస్కారాలు
తెలంగాణాలోని 8 స్థానిక సంస్థలకు ఉత్తమ పంచాయతీ పురస్కారాలు దక్కాయి. ఈ అవార్డులను ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం జాతీయ పంచాయతీ దివస్‌ను పురస్కరించుకుని అందజేస్తోంది. వివరాలు
సమీకృత సీతారామ ఎత్తిపోతల పథకం
తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి స్థాయిలో ప్రాజెక్టులపై సమీక్షలు జరుపుతున్న క్రమంలో జలయజ్ఞంలో చేపట్టిన కొన్ని ప్రాజెక్టుల్లో సాంకేతిక అపసవ్యతలు, మరికొన్ని డిజైన్ల లోపాలు, నీటి లభ్యత, అమలులో ఎదురవుతున్న సమస్యలు , వివరాలు
రాష్ట్రానికి ‘ఎయిమ్స్’
రాష్ట్ర విభజన హామీలలో భాగంగా, తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తామన్న ‘ఎయిమ్స్'(అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ) ఇపుడు వాస్తవం కానున్నది. రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుకు అనుమతిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా లేఖ పంపించింది. వివరాలు
రైతు మోములో ఆనందం చూడాలని..
వ్యవసాయ సీజన్ మొదలైందంటే చాలు రైతుల గుండెల్లో గుబులు మొదలవు తుంది. విత్తనం నుంచి కోతకోసి పంటచేతికొచ్చేదాకా పెట్టుబడి పెడుతూనే వుండాలి. వివరాలు
శరవేగంగా రామగుండం ఎరువుల కర్మాగరం
పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా అభివృద్ధి చెంది రాష్ట్రంలోనే ధనిక జిల్లాగా పెద్దపల్లి ఆవిర్భవిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. వివరాలు
తెలంగాణ వైభవ గీతిక
కవన విజయ కవి రాజిత కమనీయ తెలంగాణము సకల కళా చంద్రులకిది వికసించిన మాగాణము పంపని పద్యాల జోరు సోమనాథ ద్విపద హోరు విద్యానాథ మహోదయ కావ్యశాస్త్ర నిధుల సౌరు పోతన భాగవతామృత పూర్ణపద్యములకు తేరు అడుగడుగున నుడులబడుల వరసుమాలు జాలువారు వివరాలు
మిడ్ మానేరు విజయగాథ పదేళ్ళ పని పది నెలల్లో పూర్తి!
మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణం ఒక విజయగాథ. తెలంగాణ పునర్నిర్మాణంలో ఇది కీలకం. ఈ ప్రాజెక్టును 2006లో ప్రారంభించగా 10 ఏళ్లలో 50 శాతం మాత్రమే పూర్తైతే, మిగతా 50 శాతం పనులు 10 నెలల్లో పూర్తి చేసి ప్రభుత్వం రికార్డులను తిరగరాసింది. వివరాలు
ప్రతాపగిరి మహాత్మ్యము
నల్లగొండ జిల్లా పెదవూర మండలానికి చెందిన ‘సిరిసెనగండ్ల’ గ్రామ పర్వతంపై నెలకొన్న లక్ష్మీనరసింహస్వామి సన్నిధి చాలా ప్రాచీనమైనది. కుతుబ్‌షాహీ సుల్తానులకన్న పూర్వం నుండి వున్న మరింగంటి కవులు ఈ స్వామిని కొలిచి తమ గ్రంథాలను అంకితమిచ్చారు. వివరాలు