Author Archives: Updater

తెలంగాణ సినీగేయ వైభవం

నేటి కాలంలో సినిమా ఒక బలమైన మాధ్యమం, కళ. ఇతర కళలన్నింటికన్నా, సినిమా సగటు మానవుడిమీద ఎక్కువ ప్రభావం చూపగలిగే వినోదాత్మక మాధ్యమం. వివరాలు

తెలంగాణ ప్రాచీన వారసత్వం వివరించే గ్రంథం

ప్రాచీన భారతదేశానికి లిఖిత చరిత్ర లేదు. ఆనాటి నాణాలు, నిర్మాణాలు, వస్తు సామగ్రి ఆధారంగా చరిత్రను సమన్వయపరుచుకోవడం ఒక్కటే మార్గం. తెలంగాణ చరిత్ర కూడా ఇట్టి నాణాలు, శాసనాలు, నిర్మాణాలు, మట్టి పాత్రలు, పూసలు ఆధారంగా నిర్మించుకోవాల్సిందే వివరాలు

ఆరోగ్యంగా ఉండే మెదడు లక్ష్యాన్నిసాధిస్తుంది

రాధికారెడ్డి టీవీ యాంకర్‌ మరణించే ముందు, తన గురించి తను రాసుకున్న వాక్యాలు ”నా మెదడే నా శత్రువు’ అని. అంటే తన భావనలు, తన ఆలోచనలు, వాటిని నియంత్రించలేని తన అశక్తత వల్ల తన ప్రాణాలను తీసుకుంది. వివరాలు

తాత్విక కవి పొట్లపల్లి రామారావు

హైదరాబాద్‌ రాజ్యం నిజాం నిరంకుశ పాలననుండి విముక్తం కావడం కోసం పోరాటం చేసినవారిలో తెలంగాణ నుండి ఎందరో కవులు, కళాకారు లున్నారు. వారిలో వరంగల్లు ప్రాంతానికి చెందిన కాళోజీ నారాయణరావు, దాశరధి కృష్ణమాచార్య, పొట్లపల్లి రామారావు ముందు వరసలో ఉండి పోరాటాలు చేశారు. వివరాలు

కంటి చూపుపై దృష్టి

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించడానికి వైద్య ఆరోగ్య శాఖ సర్వసన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించి, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుని రంగంలోకి దిగాలని సూచించారు. వివరాలు

చెర్లు నిండుగ, చేన్లు పచ్చగ ఊరు నవ్వుడు

ఊరెప్పుడు నవ్వుతది? చెర్లు నిండినప్పుడు, చేన్లు పచ్చగున్నప్పుడు, కాలువలు సాగుతున్నప్పుడు, పంటలు పండుతున్నప్పుడు. తెలంగాణ నేల కరువుతో కొన్నేండ్లుగా కొట్లాడింది. కకావికలు చెందింది. నీళ్లు రాలేదు. కండ్లల్లకెల్లి నిప్పులు రాలినయి. వివరాలు

జీవన సౌందర్యం

ఆయన బొమ్మగీస్తే ఎవ్వరైనా ఒకసారి ఆగి చూడవలసిందే. ఆ బొమ్మలలో బంతిపూల్లాంటి గ్రామీణ సౌందర్యం తొణికిసలాడుతుంది. మరీ ముఖ్యంగా పల్లెపడతుల అమాయకత్వానికి, అందానికి, నిత్య జీవితానికి అవి అద్దం పడతాయి. ఒక్కమాటలో – అవి వారి జీవనశైలికి నిలువెత్తు ప్రతిబింబాలు. వివరాలు

నోరు అంత పోంగ ఒర్రుడు

తెలంగాణ భాష విలక్షణమైనది. ఆధునిక ప్రమాణ తెలుగు భాషతో పోల్చినపుడు కొన్ని విషయాల్లోనైనా విభిన్నమైనది. ఉదాహరణకు తెలుగు భాషలో వున్న శకట రేఫము తెలంగాణ భాషలో మార్పుకు గురవుతున్నది. వివరాలు

ఇంకుడు గుంతలతో నీటి కరవును జయిద్దాం..

నీరు…. నీరు…. నీరు…. నీరుంటే కరవు ఉండదు. ఎక్కడ నీరు ఉంటే అక్కడ అంతా పచ్చదనం. నీరుంటే ప్రజలు సుఖ సంతోషాలతో వుంటారు. … నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ప్రజలు ఆనందంగా పండుగ చేసుకుంటారు. వివరాలు

సమయ పాలన

హుస్సేన్‌ బోల్ట్‌ ప్రపంచ రికార్డు. ఒలింపిక్స్‌లో 100 మీటర్ల పరుగులో సాధించాడు.దానికోసం ఆయన తీసుకున్న సమయం వేలం 10 సెకన్లలోపే. వివరాలు

1 62 63 64 65 66 206