Author Archives: Updater

సకల వసతులతో మాతా శిశు ఆరోగ్యకెంద్రం

బిడ్డ కడుపులో పడగానే అందరిలాగే లకావత్‌ రాధ ఎన్నో కలలు కన్నది. నెలలు నిండుతున్న కొద్ది సంతోషపడ్డది. కానీ మొదటిసారి కాన్సుకు ప్రైవేటు ఆస్పత్రిలో 20వేల దాకా అయిన బిల్లును గుర్తుకు తెచ్చుకుని ఆందోళన చెందింది. వివరాలు

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం

పాలమూరు జిల్లాది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఒక విషాద గాథ. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానిది ఒక పోరాట చరిత్ర. వివరాలు

బడ్జెట్‌ సమావేశాలలో 11 బిల్లులకు ఆమోదం

అసెంబ్లీ, కౌన్సిల్‌ బడ్జెట్‌ సమావేశాలు 13 రోజుల పాటు కొనసాగి, మార్చి 29న నిరవధికంగా వాయిదా పడ్డాయి. మార్చి 12న ప్రారంభమైన సమావేశాలు సెలవులు పోను 13 పనిదినాలలో కార్యకలాపాలు నిర్వహించాయి. వివరాలు

జనక సుతాభ్యుదయము

వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణం ఆనాటినుండి ఈనాటి వరకు తానే దేశము. దేశమే తానై భారతదేశ చైతన్య ప్రతీకగా సుస్థిరంగా నిలిచింది వివరాలు

నేతన్నకు అండగా

చేనేత కార్మికులకు ప్రభుత్వం మరొక వరాన్ని అందించింది. చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తూ గతంలో ఇచ్చిన జీవోను సవరిస్తూ నూతనంగా మరొక జీవో జారీ చేసినట్లు మంత్రి కెటి రామారావు తెలిపారు. వివరాలు

రాష్ట్రానికి జపాన్‌ ‘ఇసేఫుడ్స్‌’ నర్మెట్టలో యూనిట్‌ ఏర్పాటుకు అనుమతి

జపాన్‌ కు చెందిన ప్రముఖ ఆహారపదార్థాల కంపెనీ ఇసే ఫుడ్స్‌ (Iూజు ఖీశీశీసర Iఅష) తెలంగాణలో తన యూనిట్‌ ప్రారంభించనున్నది. వివరాలు

వీహబ్‌తో నవశకం!

మహిళలు కొత్తచరిత్ర లిఖించి ఆవిష్కరణల రంగంలో ముందడుగు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వీహబ్‌ మొదటిమెట్టు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి .తారకరామారావు ఆకాంక్షించారు. వివరాలు

దూల్‌పేట్‌ ఇప్పుడు మారిపోయింది..

తెలంగాణా ప్రాంత ప్రజలు సాగు-తాగునీరుకై దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్నారు. స్వరాష్ట్రంలో ఈ సమస్యను శాశ్వతంగా రూపుమాపడానికి అనేక పథకాలు రూపొందినాయి. వివరాలు

బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయం!

తెలంగాణ రాష్ట్రంలో వరుసగా అయిదవసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం నాకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. వివరాలు

మల్లన్నసాగర్‌ సొరంగం పనులు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ

కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్‌ ఇరుసు లాంటిదని ఇరిగేషన్‌ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగమైన ప్యాకేజ్‌ 12 పనులను ఆయన అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. వివరాలు

1 63 64 65 66 67 206