Author Archives: Updater

తెలంగాణపై రాజ్యసభలో చర్చ

తెలంగాణపై రాజ్యసభలో మే 13న స్వల్ప వ్యవధి చర్చను ప్రారంభించిన వి.బి. రాజు ‘మేఘాలయ’ పద్ధతిలో తెలంగాణ సమస్యను పరిష్కరించాలని సూచించడంతో ఈ అంశంపై మే 14న కూడా చర్చ కొనసాగింది. వివరాలు

లక్ష్య సాధనలో ప్రభుత్వ నిబద్ధత

నా ప్రభుత్వం చేపట్టిన భారీ కార్యక్రమాలలో రైతుల పొలాలకు కృష్ణా, గోదావరి నదుల జలాలను తీసుకురావడం కోసం అనేక భారీ, వివరాలు

గీత కార్మికులకు చెట్లపన్నురద్దు

తెలంగాణా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం బహుముఖాలుగా కృషి చేస్తున్నది. వివరాలు

అన్నదాతకు అండగా..

సాగునీటి ప్రాజెక్టులు, పంటల పెట్టుబడి పథకానికి అధిక నిధులు కేటాయించడం, తదితర కేటాయింపుల ద్వారా 2018-19 రాష్ట్ర బడ్జెట్‌లో అన్నదాతలకు ప్రభుత్వం అగ్రస్థానం కల్పించింది. వివరాలు

పెళ్లికానుక లక్షానూట పదహార్లు!

పేదరికం మనుషుల్ని అనేక రకాలుగా వేధిస్తుంది. పేదరికంతో బాధ పడేవారికి కొన్నిసార్లు సాంప్రదాయాలు కూడా భారంగా పరిణమిస్తాయి. మన సమాజంలో పెండ్లి అనేది చాలా ఖర్చుతో కూడుకున్న అంశం. వివరాలు

విజయపథంలో మరో బడ్జెట్‌

చీకటి నుంచి వెలుగులోకి, అపనమ్మకం నుంచి ఆత్మవిశ్వాసంలోకి, అణగారిన స్థితి నుంచి అభ్యున్నతిలోకి, వలస బతుకుల నుంచి వ్యవసాయ ప్రగతిలోకి రాష్ట్రప్రజలను నడిపిస్తున్నాం వివరాలు

యజ్ఞ చికిత్స

‘యజ్ఞోవై శ్రేష్టతమం కర్మ’ అన్న వేదవాజ్ఞయ ప్రకారం ప్రాచీన సంప్రదాయాల్లో యజ్ఞంవల్ల కలిగే లాభాలేమిటో ఈ ‘యజ్ఞ చికిత్స’ తెలియజేస్తోంది. వివరాలు

కవితా నివేదన

ఆధ్యాత్మిక భావనకు వయసుతో పనిలేదు. మనసే ముఖ్యం. విశ్వవ్యాప్తమైన భగవంతుని దర్శించాలనే తపన హృదయాంత రాలలో నిండి,ఆ అద్భుత భావుకత కు భాష తోడైతే పరుచుకున్న కవిత్వమంతా ”నివేదన” అవుతుంది. వివరాలు

మనుషులల్ల మనుషులు పనిమంతులు వేరయా!

ఊర్లల్ల మనుషులల్ల మనుషులు వేరు వేరుగుంటరు. అండ్ల కొందరు పనిమంతులుంటరు. అంటే ప్రత్యేకమైన పనుల్లో వాళ్ళే నిపుణులు. వాళ్ళకు ఆ పనిపట్ల సహజ శ్రద్ధతో ఉంటరు. వాళ్ళను అందరు గౌరవిస్తరు వివరాలు

ఇంకుడుగుంత నిర్మించే విధానం

ఎర్రనేల, ఎక్కువలోతు మొరం వున్న చోట ఇంకుడుగుంత బాగా పని చేస్తుంది. నల్లరేగడి, చౌట నేలలలో ఈ ఇంకుడుగుంతలు పని చేయవు. వివరాలు

1 64 65 66 67 68 206