Author Archives: Updater

ఐటీఐల పనితీరు బాగుంది :

తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక శిక్షణా సంస్థల (ఐటీఐ) పనితీరు బాగుందని కేంద్ర నైపుణ్యాభివృద్ధిశాఖామంత్రి అనంతకుమార్‌ హెగ్డే ప్రశంసించారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్‌ హోటల్‌లో రాష్ట్ర హోం, కార్మిక శాఖామంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఇతర అధికారులతో కేంద్రమంత్రి సమావేశమయ్యారు. వివరాలు

దేశంలోనే అత్యాధునిక మోడల్‌ రైతు బజారు

రైతు మురిసిన.. ప్రజలు మెచ్చిన షాపింగ్‌ మాల్‌ సిద్ధిపేట రైతన్నకు కానుకగా వచ్చింది. మార్కెటింగ్‌ శాఖలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సిద్ధిపేట పట్టణంలో మోడల్‌ రైతు బజారు నిర్మితమై విప్లవాత్మకమైన మార్పులకు నిదర్శనంగా నిలిచింది. వివరాలు

అంబరాన్నంటిన యాదాద్రి నర్సన్న బ్రహ్మోత్సవం

ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం …
అని స్వామి వారిని స్మరించినంతనే అపమృత్యు దోషాలన్ని తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. వివరాలు

అఖిల భారత తస్కర మహాసభ

పానుగంటివారి ‘సాక్షి’లో ‘అఖిలాంధ్రదేశ మశక మత్కుణ మహాసభ’ శీర్షిక ఉంది. ఉపన్యాస ప్రభావం కావచ్చు-శేషభట్టరు వెంకటరామానుజాచార్యులు (1900-1944) ‘అఖిలభారత తస్కర మహాసభ’ పేరున ఒక గొప్ప రచన చేసి ఆయన బహుభాషా నైపుణ్యం, అనేక విషయ పరిశీలనాశక్తి మొదలైన వాటిని నిరూపించారు. వివరాలు

తెలంగాణ కుంభమేళ ‘మేడారం’

మేడారం మహా జాతర ఓ అద్భుతం. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం. గత ఎనిమిది వందల ఏళ్లుగా ఒక తరం నుంచి మరొక తరానికి అందిస్తున్న ఆదివాసీల ఆరాధ్య దైవాల సజీవ సంస్కృతుల సమ్మేళనం. వివరాలు

తెలంగాణ ‘షేర్‌’ రావెళ్ళ

తెలంగాణ బందగి రక్తం చిందిన క్షేత్రం. పోరాటాలకు పురిటి గడ్డ. ధిక్కారానికి పుట్టినిల్లు. ఉద్యమాలకు ఊపిరి. సాహితీ సాంస్కృతిక విన్యాసాలకు సభా వేదిక. కవి పండితులకు కార్యక్షేత్రం. స్వేచ్ఛా ఉద్యమాలకు జన్మస్థానం. వివరాలు

ఉగాది శ్రీరామనవమి హోలీ

వేదాలకు పుట్టినిల్లయిన భారతదేశం అనేక సంస్కృతులకూ, సంప్రదాయాలకూ నిలయం. చరాచరాలను దైవ స్వరూపాలుగా భావించి ఆరాధించే జనవాహిని ఆసేతు శీతాచలం దర్శనమిస్తారు. జ్యోతిషశాస్త్రాన్ని అనుసరించి సంవత్సరకాలం చైత్రమాసంతో ప్రారంభమై, ఫాల్గుణ మాసంతో ముగుస్తుంది. వివరాలు

భూ పరిపాలనలో నూతన శకం

ప్రజాసంక్షేమం, అభివృద్ధి విషయాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచే ఎన్నో పథకాలకు రూపకల్పన చేసి, వాటిని విజయవంతంగా అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన విభాగంలో నూతన శకాన్ని ఆరంభించింది. వివరాలు

గణప సముద్రం హోలీ

చెరువులు అలుగు పారడం ఎంత ఆనందం చెరువులు పండుగ కావడం ఎంత సంతోషం వివరాలు

ఉగాది ఉషస్సులు

ఈ నెలలో ప్రారంభమవుతున్న విలంబినామ సంవత్సర ఉగాది పర్వదినం రాష్ట్రానికి, ముఖ్యంగా రైతాంగానికి ఎన్నో అపురూప వరాలను మోసుకొస్తోంది. వివరాలు

1 66 67 68 69 70 206