Author Archives: Updater
ఒకే గొడుగు కిందకు నీటిపారుదల శాఖ విభాగాలు
పని భారం పెరిగినందున సాగునీటి వ్యవస్థ సమర్థ నిర్వహణ కోసం నీటి పారుదల శాఖను పునర్విభజించాలి: సిఎం వివరాలు
లాభదాయక సేద్యం
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు జీవనాధారమైన వ్యవసాయాన్ని శాస్త్రీయ విధానంలో ముందుకు తీసుకువెళ్ళే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘నియంత్రిత సేద్యం’ చేపట్టింది. వివరాలు
గోదావరి తీరంలో పర్యాటక శోభ
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీలు, రిజర్వాయర్లు, పంపుహౌజులను సదవకాశంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలి: సిఎం వివరాలు
చెట్టుకు పుట్టిన రోజు
అదేంటి భూమికి, చెట్టుకు కూడా పుట్టిన రోజు ఉంటుందా? అనే అనుమానం రావచ్చు. భూమి ఎలా పుట్టింది, దానిపై చెట్టు ఎలా వచ్చింది అనే విషయాను కాసేపు పక్కన పెడితే చెట్టుకు పుట్టిన రోజు వివరాలు
జేబిఎస్ -ఎంజీబీఎస్ మెట్రో
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించబడి,ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో ప్రాజెక్ట్‌గా గుర్తింపు పొందిన హైదరాబాద్ మెట్రోకారిడార్-2ని సీఎం ప్రారంభించడంతో మెట్రో మొదటిదశ 69 కి.మీ. పూర్తయ్యింది. వివరాలు
ఇప్పుడు పట్టణా వంతు..
గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత సాధించడం క్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతుగా నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతమైంది. వివరాలు
పుస్తక ప్రపంచం
పుస్తకం ఒక మంచి స్నేహితుడులాంటిదని పెద్దలు చెప్తారు. ముద్రిత అక్షరాల విస్తరి పుస్తకం. అన్ని అలవాట్లలో కన్నా పుస్తక పఠనం అత్యున్నతం. వివరాలు
అద్భుత కట్టడంగా అమరవీరుల స్మృతి చిహ్నం
ఆలోచనల రూపాంతరం ప్రజ్వలించే జ్యోతిగా, మానవతకు మార్గదర్శకమై, తమ ఉనికిని, ఆకాంక్షను, ఆత్మగౌరవాన్ని చాటుకొని వందలాది త్యాగమూర్తుల బలిదానాల చరిత్ర వివరాలు