Author Archives: Updater
మృణాళినికి సుశీలా నారాయణరెడ్డి పురస్కారం
హైదరాబాద్ నగరలోని రవీంద్రభారతి ప్రధాన మందిరంలో ప్రముఖ సాంస్కృతిక సంస్థ ‘రసమయి’, శ్రీమతి సుశీల నారాయణరెడ్డి ట్రస్టు సంయుక్తంగా ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా జరిపే శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి సాహితీ పురస్కార మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. వివరాలు
ముంపు గ్రామాల పునర్ నిర్మాణం నిర్వాసితులకు ప్రభుత్వం పునరావాసం
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్ల కింద ముంపునకు గురవుతున్న గ్రామాల పునర్నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారంచుట్టింది. ఆయా గ్రామాల ప్రజలు కోరుకున్న తరహాలో మోడల్ విలేజ్‌లను ఏర్పాటుచేస్తున్నది. వివరాలు
కాళేశ్వరం ఓ అద్భుతం
కాళేశ్వరం ప్రాజెక్టు దేశ చరిత్రలోనే విభిన్నమైనదని కేంద్ర జలసంఘం ప్రతినిధులబృందం వ్యాఖ్యానించింది. రెండు రోజులపాటు కాళేశ్వరం పనులను పరిశీలించిన ఈబృందం సభ్యులు ప్రాజెక్టు పనులపై సంతృప్తిని వ్యక్తం చేశారు. వివరాలు
ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోందా?
గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో పోటీ పరీక్షలకోసం సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు ఏకాగ్రత సాధన, విజయానికి పాటించాల్సిన పద్ధతుల గురించి ట్రెయినింగ్ క్లాసులను నిర్వహించే క్రమంలో చాలామంది విద్యార్థులు అడిగే ప్రశ్నలు ఎక్కువగా ఒరేకంగా వుంటున్నాయి వివరాలు
70 ఏండ్ల తర్వాత చందంపేట చెంతకు కృష్ణమ్మ
తలాపున కృష్ణమ్మ పారుతున్నా తమ పొలాలకు,తమ నోటికి నీరు అందడానికి 70 ఏండ్లు పట్టింది.ఈ దృశ్యం ఆవిష్కరణకు మంత్రి హరీశ్ రావు కారణం.నల్లగొండ జిల్లాలో చందంపేట పూర్తిగా నల్లమల అడవులను అల్లుకొని ఉండే ప్రాంతం. వివరాలు
భూ వివరాలన్నీ ‘ధరణి’లోనే
దేశంలో మరెక్కడా లేని విధంగా స్వతంత్ర భారతదేశ చరిత్రలో కేవలం తెలంగాణలో మాత్రమే సమగ్ర భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టామని సిఎం వెల్లడించారు. వివరాలు
హైదరాబాద్ రాజ్యంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణం
19వ శతాబ్దం చివరి నాటికి దేశంలో అనేక బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో పెద్ద నదులపై ఆనకట్టలు, డ్యాంల నిర్మాణం చేసినారు. దేశంలో అందుబాటులోకి వచ్చిన కొత్త ఇంజనీరింగ్, టెక్నాలజీని సాలార్ జంగ్ హైదరాబాద్ రాజ్యంలోకి తీసుకొచ్చాడు. భారీ ప్రాజెక్టుల సాంకేతికతను అందిపుచ్చుకున్న మొదటి సంస్థానం హైదరాబాదే. వివరాలు
వైద్య సేవల్లో మరింత జోరు
కేసీఆర్ కిట్స్ పథకం అమలు చేయడంవల్ల, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపర్చడంవల్ల ప్రజలకు ప్రజావైద్యంపై ఎంతో నమ్మకం కుదిరిందని, ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులకు సూచించారు. వివరాలు
తూప్రాన్ అభివృద్ధికి 12 కోట్లు
మెదక్ జిల్లా తూప్రాన్, సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రాలలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆకస్మికంగా పర్యటించారు. ఆయా నియోజకవర్గాలలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. వివరాలు