Author Archives: Updater

హోంగార్డులకు ముఖ్యమంత్రి వరాలు

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హోంగార్డులకు వరాల జల్లు కురిపించారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న వారి డిమాండ్లను నెరవేర్చారు. వివరాలు

‘అభివృద్ధి రాయబారులు మీరే’

అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం గురించి యావత్‌ ప్రపంచానికి తెలియచెప్పే అభివృద్ధి రాయబారులుగా పనిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలంగాణ ఎన్‌.ఆర్‌.ఐ.లకు పిలుపునిచ్చారు. వివరాలు

మాట వజ్రాయుధమ్మగు మనసు వెన్న…

ప్రపంచ తెలుగు మహాసభలలో భాగంగా తెలంగాణ సారస్వత పరిషత్‌ సభా మందిరంలో శతావధాన కార్యక్రమం అత్యద్భుతంగా జరిగింది. వివరాలు

అదే స్ఫూర్తి.. అదే స్పందన

సరిగ్గా 30 ఏళ్ల క్రితం సిద్ధిపేట నియోజకవర్గం ఒక మహా ఉద్యమ చైతన్యానికి వేదికగా నిలిచింది. అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆనాడు ఓ గొప్ప పిలుపునిచ్చారు. వివరాలు

స్వతంత్ర భారత రిపబ్లిక్‌ అవతరణ నేపథ్యం

స్వతంత్ర భారత రిపబ్లిక్‌ కు ఈ సంవత్సరం(2018) జనవరి 26వ తేదీన అరవయి ఎనిమిది సంవత్సరాలు నిండుతున్నాయి. ఇదొక చరిత్రాత్మక, మహత్తర సంఘటన. వివరాలు

వత్తిడికి దూరంగా విద్యాభ్యాసం

గడచిన 4 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 60మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. సమాజాన్ని వణికిస్తున్న నిజం, చదువు ఎందుకు విదార్థులను వత్తిడికి గురిచేస్తుంది. వివరాలు

31 జిల్లాల సమాచార దీపిక ‘ఆలోకనం’

ప్రపంచ తెలుగు మహాసభల ప్రభావం వల్ల తెలుగు సాహిత్యంలో ఎన్నో కొత్త పుస్తకాలు పురుడు పోసుకున్నాయి. మాస పత్రికలు రంగులు మార్చుకుని, పేజీలు పెంచుకుని నిత్యంకంటే కొత్తగా సాహిత్యం, భాష మూలలను వెలికితీసి ప్రత్యేక సంచికలుగా పరఢవిల్లాయి. వివరాలు

నాణ్యమైన విద్యుత్‌.. ఇక అందరికీ.. అన్ని వేళలా

‘తెలంగాణ ఏర్పడితే ఇక్కడి ప్రజలు ఎదుర్కొనే అతి ముఖ్యమైన సమస్య విద్యుత్‌ సంక్షోభం’ రాష్ట్ర విభజన సందర్భంగా సర్వత్రా వినిపించిన మాట ఇది. చాలినంత కరెంటు సరఫరా లేక తెలంగాణ రాష్ట్రం చిమ్మ చీకట్లలో మగ్గుతుందనే భయాందోళనలు కూడా వ్యక్తమ య్యాయి. వివరాలు

తెలంగాణ కోసం సత్యాగ్రహాలు

తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు డా|| మర్రి చెన్నారెడ్డి ఇచ్చిన పిలుననుసరించి 1970 ఏప్రిల్‌ 22నుండి తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమ నాయకులు, ప్రజలు నిరశనదీక్షలో పాల్గొంటున్నారు. వివరాలు

తెలుగు వెలుగుల జిలుగులు

తెలుగు వెలుగుల జిలుగులు వివరాలు

1 72 73 74 75 76 206