Author Archives: Updater

ఐదు రోజుల పండుగలో తెలుగు భాషకు పట్టాభిషేకం

తెలంగాణ తెలుగు ప్రాభవం దశదిశలా విస్తరించేలా, భాషాభిమానం పొంగిపొరలగా మహోజ్జ్వలంగా మొట్టమొదటిసారి ఐదు రోజలపాటు జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సంబరాలతో భాగ్యనగరం పులకించిపోయింది. వివరాలు

హైదరాబాద్‌ రాజ్యంలో సాగునీటి రంగ అభివద్ధి చరిత్ర

తెలంగాణాలో వ్యవసాయ విస్తరణకు చెరువు నిర్మాణం అనివార్యమైంది అని చెప్పాలి. వాగుకు ఎగువన గ్రామాల పొందిక, వాగుపై చెరువు నిర్మాణం, చెరువు కింద వ్యవసాయం, చెరువు చుట్టూ ఒక సామాజిక, ఆర్థిక, వివరాలు

శరవెగంగా కాళెశ్వరం

భూసేకరణ, నిధుల సమీకరణ, అటవీ అనుమతులు తదితర అంశాల్లో ఎలాంటి అవాంతరాలు లేనందున కాళేశ్వరం పనులు శరవేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. వివరాలు

రంగవల్లుల సింగారం మకర సంక్రాంతి

ప్రతి యేడాది సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే శుభదినాన ‘మకర సంక్రాంతి’ పర్వదినం సంభవిస్తుంది. సూర్యుడు ప్రతి సంవత్సరం మాసానికొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. వివరాలు

పహాణి ఆవిష్కరణ

తెలంగాణ భూ సర్వే కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లాలో వంద శాతం భూ సర్వేను పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ శరత్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు వివరించారు. వివరాలు

అన్నదాతలకు వెలుగుల కానుక

జనవరి 1 . క్యాలెండర్‌ లో మరో అధ్యాయం ఆరంభమైంది. ఈ కొత్త సంవత్సరం వస్తూనే తెలంగాణ ప్రజానీకానికి ఎన్నో సరికొత్త వెలుగులు వెంటపెట్టుకొని వచ్చింది. వివరాలు

తెలంగాణ పల్లెలనిండా అసలుసిసలు తెలుగు వెలుగులు

మన పల్లెల్ల గలగల మాట్లాడే ముచ్చట అంతా తెలంగాణ యాసనే తెలుగుభాష అసలు అచ్చ తెలుగు మనగడ్డ మీన్నే మాట్లాడుతరు. దీన్ని యాసభాస అని ఎక్రిచ్చిన్రుగని ఇప్పుడు లేదు. అసలు సిసలు తెలుగు మన నేలమీదనే నడుస్తుంది. వివరాలు

లోహియా వాదులు ఎక్కడ?

ఒకే కుటుంబం, ఒకే పార్టీ దేశాన్ని పాలించడమనేది అటు ప్రజాస్వామ్యానికి, ఇటు దేశ భవిష్యత్తుకు కూడా అనర్థమని లోహియా చెబుతూ ఉండేవాడు. ఆయన కాంగ్రెస్‌ తత్వాన్ని విమర్శించేవాడు కానీ, కాంగ్రెస్‌ను కాదు. వివరాలు

అముద్రిత గ్రంథం ఇందుర్తి నృకేసరీశతకము

‘హరీ! నృకేసరీ’-మకుటంతో 108 చంపకోత్పలపద్యాల యందు ధారాళమైన శైలిలో రచితమైన ఈ శతకాన్ని నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం అతి ప్రాచీన గ్రామమైన ‘ఇందుర్తి’లో వెలసిన నృసింహస్వామిని ముఖ్యంగా చేసి-రచించిన కవి-మారేపల్లి వేంకటకృష్ణయ్య. వివరాలు

దమాక్‌ సంటర్ల ఉండాలె

‘వాడికి బుర్రలేదు’ అనే వాక్యం తెలంగాణలో ‘వానికి తల్కాయలేదు’, ‘వానికి దమాక్‌ లేదు’, ‘వానికి అకల్‌ లేదు’, ‘వానికి పుర్రె లేదు’ మొదలైన విన్యాసాలతో వుంటుంది. ఇందులో ‘దమాక్‌’, ‘అకల్‌’లు ఉర్దూ పదాలు. వివరాలు

1 73 74 75 76 77 206