Author Archives: Updater
ఇదీ మన సంస్కృతి
వన్నె తెచ్చిన పుణ్యభూమి తెలంగాణ రాష్ట్రం. అపారమైన ప్రకృతి వనరులూ, అమూల్య వారసత్వ సంపదలూ, అపురూప పవిత్ర స్థలాలూ, ఆకర్షణీయ మైన జనపదాలూ ఇలా ఎన్నో ఎన్నెన్నో తెలంగాణ ధరణిని దీప్తిమంతంగా ప్రపంచ చిత్రపటానికి అందిస్తున్నాయి. వివరాలు
సాహిత్య ప్రక్రియల పుట్టినిల్లు
మహత్తర చరిత్ర తెలంగాణ సాహిత్యానిది.. సాహిత్య సరస్వతి అనేక ప్రక్రియల రూపంలో ఇక్కడ ఉద్భవించి ఇతర ప్రాంతాలకు ప్రవహించింది.. ఈ గడ్డ సాహిత్యానికి పురిటిగడ్డ.. అచ్చమైన తెలుగు సారస్వత సంపదకు నిలయం. వివరాలు
శాస్త్రీయ నృత్య కళారాధన
తెలుగుజాతి ఎంత ప్రాచీనమైనదో, తెలుగువారి శాస్త్రీయ నృత్యకళ కూడా అంతే ప్రాచీనమైనది. వివరాలు
ఓరుగల్లు వీధుల్లో మందులమ్మిన మహిళలు
ఆవిర్భవించిన తర్వాత సాగునీరు త్రాగునీరు మొదలుకొని అన్నిరంగాలలో అభివృద్ధి నిరంతరా యంగా సాగుతున్నది. వివరాలు
బసవా! బసవా! బసవా! వృషాధిపా!
తెలుగు సాహిత్యంలో శతక రచన సముచిత స్థానాన్ని పొంది నేటికీ నిలిచి ఉన్నది. సంస్కృత సాహితీ మూలాలు కలిగిన ఈ శతక సాహిత్యం పద్య భాగానికి చెందిన రచనా ప్రక్రియ. వివరాలు
యక్షగాన మాధుర్యం
ఊహాశక్తి సామర్ధ్యానికి ప్రతీక. ఒక భౌగోళిక ప్రాంతంలో అనేక కళలు ప్రాచుర్యంలో ఉన్నా, ఆ ప్రాంత సంస్కృతిలో జనించి, అక్కడి సాహిత్యంతో జవజీవాలను సంతరించుకుని, వేషభాషలలో ఆ జాతి లక్షణాలను స్ఫురింపజేస్తూ, వారి దైనందిన జీవనంలో భాగమై, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక చింతన పెంపొందించే కళ ప్రత్యేకంగా నిలుస్తుంది. వివరాలు
పద్యాన్ని ఎత్తి నిలబెట్టిన సాహిత్య మాగాణం
సాహిత్య చరిత్ర పేరుతో వివక్ష చూపిస్తున్న చరిత్రకారులకొక కనువిప్పు. ఇక్కడివారికి తెలుగురాదు, ఇక్కడ కవులు లేరు అనుకునేవారికి, అనేవారికి ఇదొక హెచ్చరిక. వివరాలు
ఊరూ.. ఊరూ.. నీ పేరేంటి!
స్థలనామ పరిశోధనారంగంలో పాశ్చాత్యులు ప్రశంసార్హమైన కృషిని జరిపారు. పాశ్చాత్య దేశాలలో వ్యక్తి నామాలు, ఇంటిపేర్లు ప్రకృతి సంబంధమైన చెట్లు, గుట్టలు, నదీనదాలు మొదలైన వాటిపేర్లమీద కూడా ఎన్నో పరిశోధనలు జరిగాయి. వివరాలు