Author Archives: Updater
సుక్కపొద్దు పొడవంగ…
ఇగోనుల్ల! ఒక్కముచ్చట ఇనుండ్రి. ఈ నడుమ మన గంగవ్వ నోట్లెకెల్లి రామసక్కటి మాట ఊశిపడ్డది. ”తల్లి కడుపుల పొద్దువడుతందని” పని బంజేసినం అని. ఎంత నిజానంగ ఉన్నది ఈ మాట. వివరాలు
ఉద్యమానికి ఊపిరులూదిన కవిత్వం
చరిత్రలో ఏ ఉద్యమానికైన తన అస్తిత్వమే ఆలంబనగా ఉంటుంది. అలాంటి ఉద్యమచైతన్యం తెలంగాణది. ఆ ఉద్యమానికి ఆలంబన సాహిత్యం. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో సాహిత్యం ప్రజల్ని చైతన్యపరిచింది. వివరాలు
తెలుగు వికాసోద్యమం
2005లో కాంగ్రెస్ నేతృత్వములోని ఐక్య ప్రగతిశీల కూటమి ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖ, కొన్ని భాషలకు ప్రాచీన హోదానిచ్చి వాటి అభివృద్ధి, వికాసాలకు తోడ్పడాలని భావించింది. ఈ ప్రాచీన హోదా పొందడాని వివరాలు
భాషాసేవ – తెలుగు కళాశాలలు
జాతి సంస్కృతికి ఆయువుపట్టు భాష. భాష వ్యవహారపరంగా ఎంతో ముఖ్యమైంది. అన్ని రంగాలలోని జ్ఞాన-విజ్ఞాన సంబంధమైన అభివృద్ధి భాషతో ముడివడి ప్రకటన పరంగా సులభసాధ్యం అవుతుంది. వివరాలు
సాహితీ వైభవ గుబాళింపు
‘లోచూపు’తో పరిశీలిస్తే తెలంగాణ ప్రాంతంలో క్రీస్తు పూర్వయుగంనుంచే గొప్ప సాహిత్య చైతన్యం, వాతావరణం నెలకొని ఉన్నట్లు విశదమవుతుంది. వివరాలు
నే తొక్కు నూరేదిక్కడా! నా తొక్కులాటంతక్కడా!
తెలంగాణ జానపద సాహిత్యం. జనపదం అంటే పల్లె. పల్లెటూళ్లో పుట్టిన సాహిత్యమన్నమాట. మరి ఆ పల్లెటూరి ప్రజలు మండలాలకు వెడితే, పట్టణాలకు వెడితే, నగరాలకు వెడితే, అక్కడ కూడా ఈ సాహిత్యమున్నట్టే కదా! వివరాలు
చైతన్యం రగిలించిన మన గ్రంథాలయాలు
సంస్థానంలో నిజాం పరిపాలనలో నలు దిశల అధికారం వ్యాపించి ఉన్న సమయంలో తెలుగు ప్రజలు తమ మాతృభాషలో విద్యాభ్యాసం చేయడానికి కూడా నోచుకోని రోజుల్లో, హైదరాబాద్ నగరంలో 1901 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాష నిలయం స్థాపన జరిగింది. వివరాలు
సంప్రదాయసాహిత్య పరిరక్షణ
అని బ్రహ్మశ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రి మహోదయులు ఆంధ్ర దాష్టీకాన్ని ఖండిస్తూ చేసిన కవితాగర్జన ఇది. వివరాలు
చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం
రచనా విధానంలో చారిత్రకులు ఆధారపడే ఆకారాల్లో ప్రధానమైనవి శాసనాలు. ఇవి ఆయా కాలాల్లోని రాజకీయ, చారిత్రక, సాంఘిక, సాంస్కృతిక, మత విషయాలు తెలుసుకోవడంలో ఉపయోగపడతాయి. వివరాలు