Author Archives: Updater
సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని వెలిగించిన సంస్థలు
తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంలో సంస్థల కృషి చరిత్రాత్మక మైంది. సంస్థలు స్థాపించిన వారు త్యాగధనులు. సాంస్కృతిక వేదికలు తమకు రాజకీయంగా ప్రమాదకారులు కావచ్చనే అనుమానంతో నిజాము నిర్బంధాలను ఎంత కఠినంగా అమలు జరిపినా సంస్థల స్థాపన, కార్యక్రమాల నిర్వహణ ఆగలేదు. వివరాలు
తెలంగాణం తెలుగు సంస్కృతీ కాసారం
”ననుగని పెంచినట్టి కరుణామయి నా తెలంగాణ!…” అంటూ అవనత వదనంతో గళమెత్తినాడు నాడు దాశరథి మహాకవి. ఈ గళం నిన్న విన్పించింది, ఈరోజు విన్పిస్తున్నది, రేపు విన్పిస్తుంది. ఆచంద్ర తారార్కం, అవనీతలం ఉన్నంత వరకు విన్పిస్తుంది. వివరాలు
అవధాన విద్యా వికాసం
తెలుగువారికి ప్రత్యేకమైన సాహిత్య క్రీడ. సామాన్యా ర్థంలో అవధానం అనే పదానికి ఏకాగ్రత అని అర్థం. వివరాలు
అముద్రిత గ్రంథ సంపద
తెలంగాణాలోని వివిధ ప్రాంతాలలో ఇంకా ఎంతో అముద్రిత సాహిత్యం వివిధ ప్రక్రియల్లో వుండి వెలుగులోనికి రావడంలేదు. మన తెలంగాణంలోని కవులు, పండితులకు తగిన ప్రాచుర్యం లభించనట్లే, మన సాహిత్యం కూడా ఎక్కడెక్కడో పడి జీర్ణదశకు చేరుతున్నది. వివరాలు
తేనె కంటె తీయన తేట తెలుగు వెలుగు
తేనె కంటె తీయన తేట తెలుగు వెలుగు అజంతా భాష ఇది అమృతమీ తెలుగు ఆంధ్రభోజ కృష్ణరాయ అచ్చ తెలుగు వెలుగు దేశ భాషలందు లెస్స ఘనమైనది తెలుగు ద్రవిడ భాష సోదరి ఇది మన అందరి వెలుగు సుబ్రహ్మణ్య భారతీల సుందరమీ తెలుగు వివరాలు
శ్రీనాథుని మించిన సోమనాథుడు
మన తెలంగాణ రాష్ట్రంలోని నేటి జనగామ జిల్లా పాలకుర్తి గ్రామంలో 1160-1240 మధ్య కాలంలో జీవించిన మహాకవి మన పాల్కురికి సోమనాథుడు. శ్రీనాథకవి కంటే వందరెట్లు ఎక్కువ పాండిత్యం కలిగిన వాడుగా కీర్తింపబడినవాడు వివరాలు
కలంపట్టిన నారీమణులు
ఎందరో వీరవనితలు, విదుషీమణులు జన్మించారు. సమ్మక్కసారలమ్మలు తమ భూములను గుంజుకునే కాకతీయుల సైన్యాన్ని కదనరంగంలో ఎదిరించి పోరాడారు. రాణిరుద్రమ శత్రువులనెదిరించి కత్తిసా ములు చేసి శత్రువులను పారదోలింది. వివరాలు
తెలుగు భాషే మన సంపద
పక్షులు
ఎగురడానికి రెక్కలెట్లనో
నడవడానికి కాళ్ళెట్లనో
తెలుగు భాషట్ల
తెలుగు తియ్యదనమట్ల! వివరాలు
అన్ని ప్రాంతాలు నాకు సమానమే
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి పది జిల్లాలను 31జిల్లాలుగా పెంచి సంవత్సరం పూర్తయిన సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం పక్కా భవనాలకు శంకుస్థాపనలు జరిగాయి. వివరాలు
అక్షరార్చన
ఇది ఒక అపురూప సందర్భం.. పుట్టినగడ్డ తెలంగాణను అక్షరార్చనతో పూజించుకునే ఘట్టం.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత నిర్వహించుకుంటున్న ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా ఇప్పటివరకూ వివక్షకు, … వివరాలు