Author Archives: Updater

గండశిలల్లో గంభీరమైన కళ

రాష్ట్రముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంకల్పానికి ప్రతిరూపంగా రూపుదిద్దుకుంటున్న మహాకట్టడం, తెలంగాణ ప్రజల ఇలవేల్పు యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి మందిర నిర్మాణం. వివరాలు

మారుతున్న దృశ్యం

పొట్ట చేత బట్టుకుని ఉపాధి వెతుక్కుంటూ సుదూర ప్రాంతాలకు వెళ్ళి కాలం గడుపుతున్న వారికి పుట్టిన గడ్డతో ఉన్న అనుబంధం ఎన్నాళ్లయినా చెరగదు. వివరాలు

చెక్‌డ్యాం నిర్మాణాలు

గౌరవ ముఖ్యమంత్రి సూచన మేరకు 532 వంతెనల నిర్మాణంలో సాంకేతికంగా వెసులుబాటు ఉన్న ప్రాంతాలలో చెక్‌డ్యాంలను కూడా పొందుపరచారు. వివరాలు

తెలంగాణ జిల్లాల్లో నిరశన దీక్షలు

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకోసం సాగుతున్న ఉద్యమంలో చివరి ఘట్టంగా ప్రజా సమితి 1970 ఏప్రిల్‌ 22న ప్రారంభించిన రిలే నిరాహారదీక్షలు తొలిరోజు జంటనగరాలతోబాటు అన్ని జిల్లాల్లో విజయవంతంగా నిర్వహించారు. వివరాలు

గోపి గోపికలు గోపాలుడు

గోపి గీసే గీతలలో జీవితం తొణికిసలాడుతుంది. సృజన కుదురువేసుకుని కూర్చుంటుంది. అందం-ఆటవిడుపులా అంతా తానై ఆక్రమిస్తుంది. వివరాలు

‘ఒక చిత్తం చేసుకోవాలె’

”అతడు గట్టి నిర్ణయం తీసుకున్నాడు”, ”వాడు స్థిర నిశ్చయం చేసుకున్నాడు”, ”అతనిలో ఏ విధమైన ద్వైదీభావం లేదు” మొదలైన వాక్యాల్ని మనం తరచుగా చదువుతుంటాం. అయితే ఈ మోస్తరు వాక్యాలన్నింటికి సమానంగా, దీటుగా తెలంగాణలో ఓ వాక్యం వినిపిస్తూ వుంటుంది. వివరాలు

స్నేహాలు

ప్రపంచంలో వ్యక్తుల మధ్య సంబంధాన్ని, రెండు దేశాలమధ్య సంబంధాన్ని కూడా స్నేహంతోనే నిర్వచిస్తారు. స్నేహం పేరు చెప్పగానే.. అది బంధం గాఢతను తెలియజేస్తుంది. వివరాలు

తెలంగాణ మట్టి పరిమళం

కవిగా, కథారచయితగా, విశ్లేషకుడిగా, అనువాద పరిశోధకుడిగా, సుపరిచితులైన వుప్పల నరసింహం కథలు ప్రతి మనిషిని ఆలోచింపజేస్తాయి. వివరాలు

గంగుల శాయిరెడ్డి

”ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదిస్తూ, సామాజిక సందపసృష్టికి కారకులైన కర్షకలోకానికి హస్తభూషణమైనది నాగలి. ఈ నాగలి కృషీవలులకు వారి పూర్వజన్మ పుణ్యపరిపాక విశేషముచేత లభించింది. హలధరుడవై, ఆయురారోగ్యాలతో ఈ ధరాతలంలో తిరుగాడే కర్షకా! నీకు హితమవుతుంది” వివరాలు

సరదా సరదా కథల సంపుటం

దాదాపు దశాబ్దకాలంగా కథలు రాస్తున్న ఎనుగంటి వేణుగోపాల్‌ తాజాగా వెలువ రించిన సంపుటమే ‘వైవిధ్య కథలు|. విభిన్న వస్తు, వివిధ శైలీ రీతుల్లో అతని కృషి ఎన్నదగినది. వివరాలు

1 81 82 83 84 85 206