Author Archives: Updater
హైదరాబాదులో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ 2017
తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరో అంతర్జాతీయ సమావేశానికి వేదిక కానుంది. భారత్ – అమెరికా ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూవర్‌షిప్ సమ్మిట్ (జి.ఈ.ఎస్) ఈ ఏడాది నవంబర్ 28-30 తేదీల మధ్య హైదరాబాదులో జరగనున్నది. వివరాలు
జీఎస్టీ 21వ కౌన్సిల్ సిఫారసులు
వస్తువులు, సేవల పన్ను (జిఎస్‌టి)కి సంబంధించిన జిఎస్ టి కౌన్సిల్ 21వ సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి ఆర్థిక మంత్రి మాట్లాడారు. వివరాలు
పథకాల పరిశీలనకు ఇతర రాష్రాలు
ఆరోగ్య బీహార్ కోసం తెలంగాణకు వచ్చాను. ఇక్కడ అమలు అవుతున్న వైద్య ఆరోగ్య పథకాలు అద్భుతంగా ఉన్నాయి. వీటిని మా రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు కృషి చేస్తాం. అలాగే మహిళలు, పిల్లల కోసం చేపట్టిన పథకాలు బాగున్నాయి. వివరాలు
ఆహ్లాదానికి అర్బన్ పార్కులు
పట్టణ ప్రాంతాల్లో రోజు రోజుకూ పెరుగుతున్నట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని ప్రజలు తట్టుకునేందుకు, మెరుగైన జీవన విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న ప్రయత్నం చేస్తోంది. వివరాలు
సంస్తృతికి ప్రతీకలు పగటి వేషగాళ్లు
గంగిరెద్దుల ఆటలు, జంగమోళ్ల పాటలు, బసవయ్య గంటలు, రామజోగుని రాగాలు, యక్షగానాలు, చిందు నృత్యాలు, పటం కథలు, భక్తి ఆలాపనలతో పల్లెలు ఒక ఆధ్యాత్మికమైన, సంస్కృతీపరమైన శోభను సంతరించుకొని ఉండేవి. వివరాలు
ఉత్కళ వృషభం
భారతదేశంలో రాజకీయాలను చాలా వరకు వారసత్వంగా వచ్చే వృత్తిగా పరిగణిస్తారు. ఒడిశాలో అందరికీ తలలోని నాయకుడుగా మెలిగిన రాజకీయ నాయకుడు బిజియానంది పట్నాయక్‌కు మాత్రం రాజకీయాలు ఏనాడూ అలా అనిపించలేదు. వివరాలు
‘ఆత్మ విశ్వాస ప్రతీక కవి ముకురాల’
ఏ ప్రపంచమ్మైన ఈ కవి
తాప్రపంచము బోలనేరదు,
రాతిగుండెలపైననైనా
రాజ్యమేలునురా కవిత్వము!-అంటూ కవిత్వ విశిష్టత, ఔన్నత్యాలపై సాధికారిక ఫర్మానా జారీ చేశారు కవి ముకురాల రామారెడ్డి. వివరాలు
దివ్వెలకు నెలవు-సంపదలకు కొలువు దీపావళి
కష్టజీవులకూ, కర్మజీవులకూ నెలవైన భారతభూమిలో పండుగలకూ, పర్వదినాలకూ కొదువలేదు. నిత్యకల్యాణం, పచ్చతోరణంలా భాసిల్లే సంస్కృతికి భారతావనిలోని జనపదాలన్నీ నెలవులే. వివరాలు