Author Archives: Updater
ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా ముగిసింది. ఈ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా పోలీస్ యంత్రాంగం డేగ కళ్లతో పర్యవేక్షించింది. వివరాలు
ఆడ బిడ్డలకు సర్కారు సారె మంత్రి కేటీఆర్
బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చీరల పంపిణీని తెలంగాణ ఆడపడచులు తమకు తల్లిగారు సారెపెట్టిన విధంగా భావిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మనసారా దీవిస్తున్నారని, కేసీఆర్‌ను తమ పెద్దన్నగా అనుకుంటున్నారని భారీ పరిశ్రమలు, ఐటీ, చేనేత పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. వివరాలు
స్నేహం-జీవితం
క్లాసులో చాలా బాగా చదివే స్టూడెంట్ ఉన్నట్టుండి తన మార్కులు తగ్గుతు న్నాయి. క్లాసులో కూడా ముభావంగా కూర్చుంటుంది. మానస, ఈ విషయాన్ని, ఫిజిక్స్ లెక్చరర్ గమనించాడు. పిలిచి అడిగాడు. మానస ఏం జరిగింది. వివరాలు
జనం మెచ్చిన జానపద జాతర
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, ప్రభుత్వాలు ఆగస్టు 22వ తేదీని ‘ప్రపంచ జానపద దినోత్సవం’ గా నిర్వహిస్తున్నాయి. వివరాలు
రాఘవీయం
సంస్కృత, తెలుగు భాష లలో విశేష పాండిత్య ప్రకర్షలే కాక వ్యాకరణాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ప్రయోగాలు చేయగలిగి తెలుగు సాహిత్యానికి- ప్రత్యేకించి వైష్ణవ సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన శాకారంచేటి వెంకటరాఘవాచార్యుల సాహిత్య కృషిని సంక్షిప్తంగానైనా-సమగ్రంగా వివరించే ప్రయత్నం- ‘రాఘవీయం’. వివరాలు
స్వప్న రూపాలు, సరదాభావాలు
ఆమె ఆలోచనలలో కాల్పనికత ఉంది, కమనీయత ఉంది. ఆమె గీసే రేఖలలో జీవం ఉంది. ఆమె శైలి అపురూపమైంది, ఆకర్షణీయమైంది. ఆమె సంప్రదాయాన్ని, సర్రియలిజాన్ని ప్రేమిస్తుంది. వివరాలు
అసోయ్ ధూలా.. అసోయ్ ధూలా.. పీరీల పండగ
పీరీల పండుగ వచ్చిందంటే ఊరందరికీ పండుగే. పీరీల పండుగ ముస్లీంలదన్నట్టేగాని పీరీలను పట్టుకొని దేవుడచ్చినట్లు ఎగురుడు దునుకుడు, ఇతర కుల మతస్తులే ఎక్కువ చేస్తరు. వివరాలు
తెలంగాణ మట్టి పరిమళం
పాఠకుడు ఏ మనస్థితిలో ఉన్నా కవి తన రచనా ప్రపంచంలోకి, తన ఆలోచనా మార్గంలోకి తీసుకెళ్ళి తన వెంటే తిప్పుకోవాలి. అప్పుడే ఆ కవిత్వానికి భావ సార్ధకత ఏర్పడుతుంది. వివరాలు
గోండు రాజుల శౌర్యానికి ప్రతీక ‘దేవదుర్గం’ కోట
భారతదేశ చరిత్రలో మౌర్యులు, గుప్తులు, పీష్వాలు, మరాఠాలు, కాకతీయులు, పల్లవులు. చాళుక్యులు, రాష్ట్రకూటులు. విష్ణు కుండినులు, మొఘలాయిలు, శాతవాహనులు మొ|| రాజ వంశాల చరిత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అదేస్థాయి ప్రాధాన్యత గోండురాజులకు కూడా ఉంది. వివరాలు