Author Archives: Updater

దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఎదగాలి

రాజాబహద్దుర్‌ వేంకటరామారెడ్డి స్థాపించిన విద్యాసంస్థలు దేశంలోనే ప్రఖ్యాతి కలిగిన, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలుగా తయారు కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా నిర్వాహకులు కృషి చేయాలని సీఎం కోరారు. వివరాలు

ఉద్యోగ నియామకాలకు శాఖలవారీ కార్యాచరణ

రాష్ట్రంలో కొత్తగా 84వేలకుపైగా ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి వున్నందున శాఖలవారీగా కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. వివరాలు

నూతన సంవత్సర కానుకగా భగీరథ జలాలు

అన్ని ఆవాస ప్రాంతాలకు సురక్షిత మంచి నీరు అందివ్వకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని సవాల్‌ తీసుకుని మిషన్‌ భగీరథ పనులు చేస్తున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మరోసారి గుర్తు చేశారు. వివరాలు

ఫోటోలు చరిత్రకు నిదర్శనం

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో తెలంగాణ సమాచార, పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్‌ను తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌లు ప్రారంభించారు. వివరాలు

తెలంగాణ సాంస్కృతిక కిరీటం మన బతుకమ్మ

తెలంగాణ ఆత్మగౌరవంతోని నిటారుగ నిలబడటం పది పదిహేనేండ్ల నుంచి మొదలైంది. తెలంగాణ సంస్కృతి, భాష పండుగలు పబ్బాలు పరాయికరణ నుంచి పురాగ బయటపడ్డట్టే. వివరాలు

సూర్యాపేటలో విప్రహిత సదనం

బంగారు తెలంగాణ నిర్మాణంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలనుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ బృహత్‌ సంకల్పంతోఏర్పాటు చేసిన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ద్వారా ఆ వర్గాలకు కొండంత దైర్యాన్ని ఇచ్చినట్లుయింది వివరాలు

రాష్ట్రంలో కవులకు సముచిత గౌరవం

కవులకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం ఇచ్చి సత్కరిస్తున్నదని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రశంసించారు. వివరాలు

30 ఏళ్ల అవసరాలకు పదేళ్ళ నక్షా!

హైదరాబాద్‌కు పదేళ్ల ప్రణాళిక రచించాలని, అందుకు అనుగుణంగానే ఇప్పటి నుంచి ప్రతీ పని చేసుకుపోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వివరాలు

తెలంగాణ నేలను జీవనదుల ధారలతో తడుపుతాం

తెలంగాణ నేలను గోదావరి, కృష్ణమ్మల జీవధారలతో నింపుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. వివరాలు

నేనూ గాంధీకే వస్తా

వైద్యం కోసం గాంధీకే రండి!! గాంధీ మనందరి దవాఖానా. నేను కూడా ఇక్కడే చికిత్స తీసుకున్నాను. తీసుకుంటాను కూడా. తెలంగాణ వచ్చిన మొదట్లో గాంధీ అధ్వాన్నంగా ఉంది. ఇప్పుడు పరిస్థితి మారింది. వివరాలు

1 86 87 88 89 90 206