Author Archives: Updater

ఉత్తర తెలంగాణాకు వరదాయిని శ్రీరాంసాగర్‌ పునర్జీవన పథకం

గత కొద్ది సంవత్సరాలుగా శ్రీరాంసాగర్‌ , నిజాంసాగర్‌, సింగూరు జలాశయాలకు తగినంత నీరు రావడం లేదు. కారణాన్ని గూగుల్‌ ఎర్త్‌ సహాయంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్వయంగా శోధించినప్పుడు తేలిన విషయం ఏమిటంటే, ఎగువన మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు గోదావరిపై, మంజీరా తదితర ఉపనదులపై 450 కి పైగా ప్రాజెక్టులు, బ్యారేజీలు, చెక్‌ డ్యాంలు నిర్మించినట్లు బయటపడింది. వివరాలు

డబుల్‌ పిట్టలవాడ సంబురం

మొన్నటి దాక గుడిసె..! ఇవాళ డబుల్‌ బెడ్‌ రూమ్‌..! నాలుగు దశాబ్ధాలుగా ఎండ, వానలకు బిక్కు బిక్కుమని గడిపిన బతుకులు వారివి. స్వరాష్ట్రం వచ్చాక ఇవాళ ఆత్మగౌరవంతో సగర్వంగా తలెత్తుకున్నరు. వివరాలు

రాష్ట్రంలో రక్షణ రంగ విడిభాగాల తయారీ

తెలంగాణలో టీఎస్‌ఐపాస్‌ ద్వారా అనేక పరిశ్రమలు నెలకొల్పడం త్వరితగతిన జరుగుతున్నది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే పరిశ్రమలకు అనుమతులు లభిస్తున్నాయి. వివరాలు

ఆడపడుచులకు బతుకమ్మ చీరలు

బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని 18 ఏళ్లు నిండిన పేద మహిళలందరికీ చీరలను కానుకగా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. వివరాలు

బతుకమ్మల మాసం ‘ఆశ్వీయుజం’

మానవాళికి సుఖశాంతులతో కూడిన బ్రతుకును ఇచ్చే తల్లి బతుకమ్మ. పేరులోనే జీవన మాధుర్యాన్ని దాచుకొన్న ఈ తల్లి జగదారాధ్య దేవత. ఈమెను కొలువని వారు లేరు. తల్లికి నమస్కరించని తనయుడుకానీ, తనయకానీ లోకంలో ఉంటారా? ఉండనే ఉండరు. వివరాలు

జిజ్ఞాసువులకు కరదీపికలు ‘తెలంగాణ వైతాళికులు’

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అతరించి మూడు వసంతాలు దాటింది. మలిదశ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తన అస్తిత్వమూలాల్ని అన్వేషించుకున్న తెలంగాణ నేడు తనను తాను విస్పష్టంగా పునరావిష్కరించుకుంటున్నది. వివరాలు

ఇక భూ రికార్డుల ప్రక్షాళన

భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా తెలంగాణలో భూ రికార్డులను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించారు. వివరాలు

స్వాతంత్య్ర దినోత్సవ సభలో సీఎం కేసీఆర్‌ లక్షకుపైగా కొలువులు

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

భారత జాతి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు పోరాడిన త్యాగధనులందరికీ ఈ సందర్భంగా నేను వినమ్ర నివాళులు సమర్పిస్తున్నాను. వివరాలు

వైవిధ్య భరిత విశిష్ట చిత్రాలు

విసుగు, విరామం లేకుండా వ్యాపారాత్మక ధోరణికి దూరంగా, వైవిధ్యభరితమైన విశిష్ట చిత్రాలు గీస్తున్న నిరంతర చిత్రకారుడు మధు శ్రీనివాస రావు దాతర్‌. వీరు యం.యస్‌. దాతర్‌గా చిత్రకళాలోకంలో సుపరిచితుడు. వివరాలు

కాశిల గంగరామని పాలా ఏంది?

విశాల విశ్వంలో భూమి పవిత్రమైనది. అందులోనూ భారతదేశం పరమపవిత్రమైనది. ఇంకా ఈ దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలూ, ధన్యతీర్థాలూ పవిత్రాతిపవిత్రమైనవి. వివరాలు

1 87 88 89 90 91 206