Author Archives: Updater
తెలంగాణలో 14 ప్రభుత్వ స్కూళ్లకు ‘స్వఛ్చ’ పురస్కారాలు
స్వచ్ఛ భారత్‌లో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించినందుకు గాను జాతీయ స్వచ్ఛ విద్యాలయం 2016 పురస్కారాలకు తెలంగాణ రాష్ట్రంలో 14 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయి. వివరాలు
వ్యవసాయ ‘నాయకుడు’!
‘జై కిసాన్ జై తెలంగాణ’ అనే మకుటంతో కొన్నిమాసాల క్రితం ఈ శీర్షికలో మేము రాసిన సంపాదకీయం అక్షరసత్యమని మరోసారి రుజువైంది. వివరాలు
త్యాగానికి ప్రతీక – బక్రీద్
ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందోత్సహాలతో జరుపుకునే అతి ముఖ్య పండుగలు రెండు. మొదటిది, పేదల హక్కులకు పెద్దపీట వేసి మానవీయ ఉపవాసానికి శ్రీకారమైన రంజాన్ (ఈదుల్ ఫిత్ర్). రెండోది త్యాగానికి ప్రతీకగా నిలిచిన బక్రీద్ (ఈదుల్ అజ్‌హా). వివరాలు
లక్ష్యానికి మించి నియామకాలు
నిధులు, నీళ్లు, నియామకాల విషయంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న వివక్ష మలిదశ ఉద్యమానికి పునాది అయింది. వివరాలు
సెల్‌ఫోన్ బానిస కాకండి
పంకజ్ ‘సెల్’ వంక చూడడం గంటలో 10వ సారి. పరీక్షలకోసం చదవాల్సింది చాలా వుంది, కానీ ఎంత వద్దనుకున్నా పదే, పదే.. ‘సెల్‌ఫోన్’ చూస్తూనే వున్నాడు. వివరాలు
బడ్జెట్‌పై హైకోర్టులో రిట్ పిటీషన్
మార్చి 24, 1970న శాసనసభలో ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన ఆర్థిక ప్రకటన (బడ్జెట్)ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రముఖ తెలంగాణ నాయకులు, శాసనసభ్యులు కొండా లక్ష్మణ్, బద్రీ విశాల్ పిట్టీ రిట్ పిటీషన్ దాఖలు చేశారు. వివరాలు
బతుకమ్మ-ఆడోళ్ళు
కవిత్వం పేనినట్లు, కుటుంబం కలిసినట్లు
గతుకుల బాటదాటి, గమనం సరిజేసుకుంటరు ఆడోళ్ళు
అనుభవాల ప్రతిధ్వనులను పాటలు పాటలుగ పాడగ
బతుకమ్మలు పేర్చి మనసంత గుమ్మరిస్తరు ఆడోళ్ళు వివరాలు
ఎల్‌బ్రస్ పర్వతంపై తెలంగాణ ముద్ర
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థినులు అరుదైన ఘనత సాధించారు. నిత్యం మంచుతోనిండి, ప్రమాదకరమైన ఎల్‌బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు. వివరాలు
ఉపాధి హామీలో సిద్ధిపేట అద్భుతాలు
ఉపాయం ఉంటే ఉపాధి హామీలో అద్భుతాలు సృష్టించవచ్చని సిద్ధిపేట నియోజక వర్గం నిరూపిస్తున్నది. ప్రత్యేకించి ఇవాళ పశువుల పాకలు, ఇంకుడు గుంతల నిర్మాణాలు, సీసీ రోడ్ల నిర్మాణాలలో రాష్ట్రంలోనే సిద్ధిపేట జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. వివరాలు