జనక సుతాభ్యుదయము

వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణం ఆనాటినుండి ఈనాటి వరకు తానే దేశము. దేశమే తానై భారతదేశ చైతన్య ప్రతీకగా సుస్థిరంగా నిలిచింది వివరాలు

అఖిల భారత తస్కర మహాసభ

పానుగంటివారి ‘సాక్షి’లో ‘అఖిలాంధ్రదేశ మశక మత్కుణ మహాసభ’ శీర్షిక ఉంది. ఉపన్యాస ప్రభావం కావచ్చు-శేషభట్టరు వెంకటరామానుజాచార్యులు (1900-1944) ‘అఖిలభారత తస్కర మహాసభ’ పేరున ఒక గొప్ప రచన చేసి ఆయన బహుభాషా నైపుణ్యం, అనేక విషయ పరిశీలనాశక్తి మొదలైన వాటిని నిరూపించారు. వివరాలు

1 2