ఎన్నీల ఎలుగు

భాషా సంస్కృతుల పరంపర
అన్నవరం దేవేందర్ మన భాషల మనం మాట్లాడుకోవాలె, మన యాసల మనం నవ్వుకోవాలె. మన కైత్కాలు మనయి. అట్లని ఇరుగు పొరుగు భాష వద్దని కాదు. అన్ని … వివరాలు

ఏదైనా ఇవ్వడంలో ఉన్న తృప్తి వేరుకదా !
అన్నవరం దేవేందర్ అంతా సమానమైన అవకాశాలు, సమానమైన జీవనం అన్నీ అనుకూలాలు ఎక్కడా ఉండయి. హెచ్చు తగ్గులు, ఉన్నోల్లు, లేనోల్లు, రెక్కల కష్టం నమ్ముకున్నోల్లు, కూసోని తినేటోల్లు … వివరాలు

సర్పంచ్ అంటే ఊరికి ఉపకారి
ఎన్నీల ఎలుగు – అన్నవరం దేవేందర్ ఊరి సర్పంచ్ అంటే గొప్ప పదవేకాదు పెద్ద బాధ్యత. ఊరంతటికి తలలో నాలిక లాగా అన్నట్టు. ఊరికి సంబంధించిన సకులం … వివరాలు

మనుషులంతా ఒక్కటే కాని మనసులల్లనే అంత్రాలు
మనుషులంత ఒకేతీరు ఒకే భావనలో కన్పిస్తారు. కని మనసుల్లో వేరువేరు అంత్రాలు నిర్మించుకుంటారు. ఉన్నోల్లు లేనోల్లు, సదువుకున్నోల్లు తెల్లబట్టలోల్లు, నౌకరిగాల్లు, ఎద్దు ఎవుసం చేసేటోల్లు, మాదండి ధనవంతులు ఇంకా అట్టడుగువాల్లు వివరాలు

సలికాలం వచ్చిందంటే అరికట్ల కట్టుకునుడు, మంట కాగుడు
ఇండ్లడ్ల పని చేసుకునే ఆడోల్లు ఎక్కువగ అరికట్లం కట్టుకుంటరు. ఏ కాలమైనా వాల్లు పెద్ద ఎగెలి వారంగనే లేవాలె. లేశి నీళ్ళు చేదుకొని వాకిలి ఊడ్చి, సాన్పు సల్లుడు ఉంటది. వివరాలు

అన్ని మారుతున్నయి!
ఇదివరకున్న పిల్లబాట కొన్ని రోజులు తొవ్వ అయ్యింది. ఆ తర్వాత అదే దారి అయ్యింది. ఇప్పుడంతా రోడ్ అయి కూసున్నది. పోవుడు అటే నడక మారవచ్చు గని తొవ్వపోయి రోడ్ అవుడు ఒక మార్పు. మార్పు ఎప్పుడు మంచికే అనుకుంటం గని మన సంస్కృతి భాష మారిపోవడం జరంత మంచిగ లేదు. వివరాలు

ఇంటికి పెండ్లి కళ
పిల్లకు పిలగాడు దొరింపు అయ్యిండంటేనే ఆ ఇంట్ల పెండ్లి కళ వచ్చేస్తది. అంతకుముందు పిల్లోల్లు పిలగానోల్లు సూడబోవుడు నచ్చుడు నడి పెద్దమనుషులతోటి మాటా ముచ్చట అయితది. వివరాలు

సమరయోధులకు దండం పెట్టాలె!
మన దేశంల మనం కడుపుల సల్ల కదులకుంట ఉంటున్నం అంటే స్వాతంత్య్ర సమరయోధుల పుణ్యమే. దేశమంత బ్రిటీష్‌వాళ్ళతోని కొట్లాడితె తెలంగాణల రజాకార్లతో కొడ్లాడిన కత ఎప్పుడైనా ఊరికొక్కలైనా లేదు రెండు మూడు ఊర్లకు ఒక్కలైనా స్వాతంత్య్రంకోసం కొట్లాడిన వాల్లు ఇప్పటికీ ఉంటరు. వివరాలు

బడిబాట సాగుబాట అంతా సందడి సందడి
ఆయిటి పూని వాన చినుకులు పడంగనే ఎవుసం చేసేటోల్ల ఇండ్లడ్ల సందడి మొదలైతది. అదే సమయాన బడికి పోయే పొలగాండ్లు పై తరగతులకు పోవుడు కొత్త పుస్తకాలు, కొత్త బడులు, ఫీజులు, కోర్సులు గప్పుడే ఎవుసం కోసం ఇత్తనాలు తెచ్చుడు. వివరాలు

మనుషులల్ల మనుషులు పనిమంతులు వేరయా!
ఊర్లల్ల మనుషులల్ల మనుషులు వేరు వేరుగుంటరు. అండ్ల కొందరు పనిమంతులుంటరు. అంటే ప్రత్యేకమైన పనుల్లో వాళ్ళే నిపుణులు. వాళ్ళకు ఆ పనిపట్ల సహజ శ్రద్ధతో ఉంటరు. వాళ్ళను అందరు గౌరవిస్తరు వివరాలు