పర్యాటకం

ఉత్తమ నివాసయోగ్యం మన భాగ్యనగరం
మన దేశంలోని అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ అగ్రసాశీవనంలో నిలిచింది. ప్రపంచంలోని నివాసయోగ్య నగరాలపై ప్రతి ఏడాది సమగ్ర అధ్యయనం జరిపే అంతర్జాతీయ సంసశీవ మెర్సర్ ఫిబ్రవరి … వివరాలు

కను’విందు’ చేస్తున్న కిన్నెరసాని ‘అందాలు’
పర్యాటకుల స్వర్గధామంగా కిన్నెరసాని శ్రీ మామిండ్ల దశరథం కిన్నెరసాని ప్రాంతం ప్రకృతి రమణీయతకు, పక్షుల కిలాకిలా రావాలకు పెట్టింది పేరు. చుట్టూ దట్టమైన అరణ్యం, అద్భుతమైన కొండలతో … వివరాలు

మహిమాన్వితం మెదక్ చర్చి
సర్వమానవాళి పాపప్రక్షాళనకు అవనిపై అవతరించిన కరుణామయుడిని ఆరాధించే ప్రార్థనా మందిరం… ప్రశాంతతకు నిలయం… శాంతి, ప్రేమ, అహింస, పరోపకారం, సోదరభావాలను సందేశంగా అందించే పవిత్ర స్థలం… కరువు … వివరాలు

మెదక్ కోట
శాత వాహనరాజులు, కాకతీయ చక్రవర్తులు నాడు తమ విశాల సామ్రాజ్యంలో నిర్మించిన కొన్ని ముఖ్య పట్టణాలలో మెదక్ పట్టణం కూడా ఒకటి. మెదక్ పట్టణానికి పశ్చిమాన సహజసిద్ధంగా … వివరాలు

నిర్మల్ కోట
భారతదేశ చరిత్రలో దేశ చరిత్రతోపాటు ప్రాంతీయ చరిత్రు కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మన తెంగాణ రాష్ట్రానికి కూడా అనాది నుండి అంతటి ఘనమైన చరిత్ర వుంది. … వివరాలు

శత్రు దుర్భేద్యం ఈ కోట!
గత వైభవాలకు తార్కాణంగా భారతదేశ చరిత్రకు సాక్షీభూతంగా, నేటికీ ఎన్నెన్నో కోటలు దేశమంతా మనకు కానవస్తాయి. అలాంటి కోటలను మనం చూసినప్పుడు నాటి చక్రవర్తుల పరిపాలన మన … వివరాలు

భళా! ఎలగందుల ఖిల్లా!
కాకతీయ చరిత్ర పునాదుల్లో ప్రధాన భూమికను పోషించిన ఎలగందుల ఖిల్లాకు వేనవేలనాటి చరిత్ర వుంది. అసమాన వారసత్వ పరంపరను తనలో దాచుకొని హిందూ, ముస్లిం సంస్కృతికి ఆలవాలంగా … వివరాలు

పండుగ వస్తోంది!
రేవానదీ తీరంలో తపస్సు, కురుక్షేత్రంలో దానం, కాశీలో మరణం, గోదావరి నదిలో స్నానమాచరించడంవల్ల జీవితానికి అర్థం, పరమార్థం లభిస్తాయన్నది పెద్దల మాట. గోదావరి నదీమతల్లి అంతటి విశిష్టమైంది. శ్రీమన్మథనామ సంవత్సరంలో అధిక … వివరాలు

‘యాదాద్రి’గా లక్ష్మీనరసింహక్షేత్రం నవగిరులుగా అభివృద్ధి
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ప్రధాన ఆలయం ఉన్న యాదగిరిగుట్టతో పాటు దాని చుట్టూ ఉన్న … వివరాలు

సమగ్ర ఆధ్యాత్మిక కేంద్రంగా ‘గుట్ట’
భక్తులు పరిపూర్ణ ఆధ్యాత్మికభావనను పొందడంతోపాటు, నిత్యజీవన వత్తిడినుండి విముక్తి పొందే వాతావరణాన్ని యాదగిరిగుట్టలో కల్పించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంకల్పించారు. ప్రతి ఏటా బడ్జెట్‌లో 100 కోట్ల … వివరాలు