పలుకుబడి
తిరుమన్దార్లా? ఊబుద్ధార్లా?
డా|| నలిమెల భాస్కర్ తెలంగాణ భాషలో అసంఖ్యాకమైన జంటపదాలున్నాయి. ఈ జంటపదాలు సాధారణంగా ఏ భాషలోనైనా వుంటాయి. వీటిని కే.వి. నరేందర్ జోడి పదాలుగా ఓ చిన్న … వివరాలు
నలుగురు మెచ్చ తిరుగాలె
డా|| నలిమెల భాస్కర్ తెలంగాణ సీమలోని పల్లె ప్రజల భాషావ్యవహారానికి, ప్రాచీన కావ్య భాషగా చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ సాన్నిహిత్యాన్ని చూసి కొన్ని సార్లు … వివరాలు

ఎన్నికల పరిభాష
డా|| నలిమెల భాస్కర్ ”పలుకుబడి”లో భాగంగా ఈ సారి ఎన్నికలకు సంబంధించిన పదజాలం తెలంగాణ తెలుగులో ఏ విధంగా వుటుందో చూడవలసి వుంది. అసలు ”ఎన్నికలు” సాధారణ … వివరాలు

పొరుగింటి సంస్కృతం అమృతం
అట్లాగే తెలుగువాడికి తన ఇంటి భాషపై, తన సొంత మాటపై కొంత చులకన భావం వుందేమో! తల్లిని ”అవ్వ” అనే దానికి బదులు ”అమ్మ” అంటాడు. ఇంకా ముందుకు వెళ్లి ”జననీ”, ”మాత” అని వ్యవహరిస్తాడు. ”బువ్వ” అని పలుకక ”అన్నం”, ”ఆహారం” ”భోజనం” అని వినియోగిస్తాడు మాటల్ని. వివరాలు

తెలంగాణ భాష, తమిళ భాషల పరస్పర సంబంధాలు
తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం… ఈ నాలుగు లిపి కల్గిన ద్రావిడ భాషలు. తుళు, తుద, కువి మొదలైనవి కూడా ద్రావిడ భాషలే! అయితే వీటిలో కొన్నింటికి ఇటీవల కొందరు లిపి కనుకున్నప్పటికీ యివి దాదాపు లిపి బద్ధం కాని భాషలు. వివరాలు

పొక్కలకెల్లి సోదిచ్చుకత్తడు
తెలంగాణ గ్రామీణ ప్రజల భాషా వ్యవహారంలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వినిపించే వాక్యవిన్యాసమిది. ఈ వాక్యాన్ని ఇవాల్టి ఆధునిక ప్రమాణ భాషలోనికి మార్చుకుంటే, అది ఇలా తయారవుతుంది. వివరాలు

ఆత్మగల్ల మనిషి.
తెలంగాణ తెలుగు భాషకు అనేక ప్రత్యేకతలున్నవి. ఒకవైపు అచ్చతెనుగు పదాలు, మరొకవంక సంస్కృత పదాలు, ఇంకొక దిక్కు ఉర్దూ మాటలు.. అడపాదడపా ఆంగ్లశబ్దాలు.. అన్నీ కలిసి వింత భాషగా మారిపోయినదే తెలంగాణ భాష. వివరాలు

ఆంగ్లపదాల ఏరువాక
తెలుగులో తెలంగాణ తెలుగు మళ్ళీ ఇతర ప్రాంతాల తెలుగుకన్నా కొంత విలక్షణమైనది. ఎట్లా చెప్పగలం? చూద్దాం: ఉదాహరణకు ఆంగ్లంలో ‘బెంచ్’ అనే మాట వుంది. అది ఆధునిక ప్రమాణభాషలో బెంచీ అవుతుంది. వివరాలు

తల్లెకొట్టినా పెండ్లే- తప్పెట గొట్టినా పెండ్లే
తెలంగాణ భాషలో కొన్ని పదాల్లో హల్లులు ద్విత్వాలుగా మారిపోతాయి. ఇది ఈ భాష ప్రత్యేక లక్షణం. శకట రేఫం ద్విరుక్తమవుతుంది. అఱ అర్రగానూ, ఎఱ ఎర్రగానూ మారుతున్నది. వివరాలు

నోరు అంత పోంగ ఒర్రుడు
తెలంగాణ భాష విలక్షణమైనది. ఆధునిక ప్రమాణ తెలుగు భాషతో పోల్చినపుడు కొన్ని విషయాల్లోనైనా విభిన్నమైనది. ఉదాహరణకు తెలుగు భాషలో వున్న శకట రేఫము తెలంగాణ భాషలో మార్పుకు గురవుతున్నది. వివరాలు