మీలో ఈ లక్షణాలున్నాయా?

నేను పేద విద్యారిశీవ: గత వంద సంవత్సరాల చరిత్రను చూస్తే చాలా పేద, మధ్య తరగతి విద్యారుశీవలే అన్ని పోటీ పరీకూజుల్లో విజయఢంకా మోగిస్తున్నారు. పేదరికం, వ్యక్తి … వివరాలు

ఇంటికి సుట్టం వచ్చిండంటే ఇల్లంత సంబురమే సంబురం

శ్రీ అన్నవరం దేవేందర్‌ ఇంటికి సుట్టపోల్లు వస్తుండ్రంటే ఇంటిల్లాదులకు సంబురం అన్పిస్తది. మా అవ్వగారోల్లు వస్తండ్రని అవ్వకు, మా మ్యానమామలు వస్తండ్రని పోరలకు, బామ్మర్ది వస్తండని బావకు, … వివరాలు

మన కాలపు పోతన

పోతనలాగా మధురంగా పద్యం చెప్పడమే కాకుండా ‘పోతన చరిత్రము’ అనే బృహత్‌ కావ్యరచన చేసిన వానమామలై వరదాచార్యులకు అలనాడే మహాకవులు – దాశరథి, సి.నారాయణరెడ్డి అధ్యక్ష కార్యదర్శులుగా … వివరాలు

”తెలంగాణ ఉద్యమాల చరిత్ర – రాష్ట్ర ఆవిర్బావం”

ఆచార్య జయశంకర్‌ అధ్యయన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, రచయిత, సామాజిక రాజకీయ విశ్లేషకుడు వి. ప్రకాష్‌ రచించిన ”తెలంగాణ ఉద్యమాల చరిత్ర – రాష్ట్ర ఆవిర్భావం” పుస్తకాన్ని … వివరాలు

పుస్తక దర్శిని

అ కొండా లక్ష్మణ్‌ బాపూజీ దార్శనికత నూనూగుమీసాల నూత్న యవ్వనంలోనే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అనంతరకాలంలో ఆయన … వివరాలు

‘దైవనిధి’లో ఆధ్యాత్మిక సంపద

మంచి పుస్తకం కోసం ఎదురుచూసే పాఠకలోకానికి వేద పబ్లికేషన్స్‌ ద్వారా మల్లాది రామలక్ష్మి ‘దైవనిధి’ రావడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. సృష్టి, భారతీయ వేద సంస్కృతి, ఉపనిషత్తుల … వివరాలు

పాఠ్యాంశా నవోదయం

భాషా సాహిత్యాు ఏ జాతికైనా ఆయువుపట్టు. తన భాషా, తన సాహిత్యంపై పట్టును కోల్పోతే మన అస్తిత్వాన్ని మనం కోల్పోతాం. ఏ జాతికైనా భాష ప్రాణవా యువు. … వివరాలు

శాతవాహనుల నుంచి కెసిఆర్‌ దాకా..

ఒక జాతి చరిత్ర వ్రాయడం ఏ మాత్రం సుభమైన విషయం కాదు. ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ వ్రాయడానికి సుప్రసిద్ధ రచయిత, సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి కొన్నేండ్లపాటు చదవని … వివరాలు

నోరూరించే తెలంగాణ వంటకాలు

భారతీయ వంటల్లో భళా అనిపించే తెలంగాణ వంటలన్నింటినీ ఏర్చికూర్చి తీర్చిదిద్దిన తీరైన పుస్తకం ఈ తెలంగాణ ఇంటివంట పుస్తకాలు. స్థానిక వనరులతో వండుకునే వంటలు ఆయా ప్రాంతపు … వివరాలు

అపర బృహస్పతి, అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య

లోలోపల సుత్తె కొడవలి పట్టి, పైనేమో తిరుమణికాపు పెట్టి, ఉట్టిపడే మట్టివాసన కొట్టే రచనతో తెలుగు భాషీయుల హృదయపీఠం తట్టిన అపర బృహస్పతి, అక్షర వాచస్పతి – దాశరథి … వివరాలు

1 8 9 10 11