ఊహా సౌదామిని

తన మనసులోని భావాలను అందరికీ అర్ధమయ్యే సులభ శైలిలో అక్షరీకరించిన ఊహల సమాహారమే ‘ఊహా సౌదామిని’ అనే ఈ పుస్తకం. అలవోకగా వచ్చిన ఆలోచనలకు ఒక అక్షర రూపం ఇచ్చిన నేపథ్యంలో దైవమా, భావమా, జానపదమా అని మూడు విభాగాలుగా తీర్చిదిద్దిన ప్రయత్నం పాఠకులను ఆకట్టుకునే అంశం అని చెప్పవచ్చు. వివరాలు

‘సత్యా’నుసృజన – ‘కబీర్‌ గీత’

తెలంగాణలో సృజనాత్మక కవిత్వం, కథ, నవల ఇత్యాది ప్రక్రియలలో చాలినంత సాహిత్యం వచ్చిందని అనుకోవచ్చు. కానీ మన సాహిత్యం మనకు మాత్రమే పరిమితం కాకుండా ఖండాంతరాలు ఏమైనా దాటుతుందా అనేది ప్రశ్నార్థకం వివరాలు

సంకీర్తనా సాహిత్యంలో విరిసిన పూవు

‘యాదగిరి’ తెలంగాలో ప్రముఖ పుణ్యక్షేత్రము. ఇక్కడి మూల విరాట్టు ‘స్వయంభువు’. నాటి ప్రహ్లాదుని కాచిన విధంగా ఆర్తితో వేడిన భక్తులకు అండయై నిలుస్తాడంటారు. వివరాలు

సమగ్ర అధ్యయనం

తెలంగాణకున్న సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక, వారసత్వం అతి ప్రాచీనమైనది. క్రీ.పూ. రెండువేల సంవత్సరాల కంటే పూర్వమే, తెలుగు మాట్లాడబడేదట! తెలుగు భాషకు దక్కనుపీఠభూమిపై మాట్లాడిన ‘తొలి భాష’ అంటారు. వివరాలు

యోగభూషణోపాఖ్యానం

మూడాశ్వాసాల ప్రంబంధం. ఆరువందల పద్యగద్యలతో కూడిన చంపూ ప్రబంధం. ప్రబంధ లక్షణాలననుసరిస్తూ భాగవత పారమ్యాన్ని వివరించే రచన. ”హరివంశాంతర స్థిత ఆశ్చర్య పర్వంబునందలి శేషధర్మంబుల విశేషంబులు శ్రవణానందులై వినుచుండ” అన్న వచనాన్ననుసరించి హరివంశంలోని యోగభూషణుని కథ ఈ ప్రబంధానికి మూలం అని తెలుస్తుంది. వివరాలు

సాహితీ వనంలో ఒకమాలి ‘కపిలవాయి’

సాహితీ జగత్తులో హిమాలయం కన్న మిన్నగా కన్పిస్తున్న మాన్యులు కపిలవాయి లింగమూర్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందని తెల్సినా, నల్లగొండ వాస్తవ్యులు డా. కొల్లోజు కనకాచారి చాలా శ్రమించి ”సాహితీ వనంలో ఒకమాలి” అనే ఈ పుస్తకాన్ని తీసుకువచ్చారు. వివరాలు

తెలుగు సాహిత్య సర్వస్వం ‘సాహితీ సుధ’

వేయ్యేళ్లకు పైబడిన తెలుగు సాహిత్యంలో అసంఖ్యాకంగా కవులు, రచయితలు, వేలకొద్ది ప్రసిద్ధ రచనలు, బహుళ విస్తృత సంఖ్యలో ప్రక్రియలో శాసనకాలం నుంచి మొదలుకొని ఆధునిక కాలం వరకు సాగిన తెలుగు భాషా సాహిత్య పరిణామం విస్మయాన్ని కలిగిస్తుంది. వివరాలు

తెలంగాణ ఉద్యమాన్ని విశ్వవ్యాప్తం చేసిన ‘జయశిఖరం’!

పాతాళంలోని నినాదాన్ని ఆశయ పతాకం చేసి… పుడమిని పూల బతుకమ్మను చేసిన ఘనుడని…ఆశయానికి ఆయువు పోసి వికాసాన్ని బోధించిన ఆచార్యుడతడని… ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ను ఉన్నతంగా చిత్రిస్తూ… వివరాలు

తెలంగాణ చిత్ర కళా వైభవం

సమకాలీన చిత్ర, శిల్ప కళలపై తెలుగులో రచనలు చేసేవారు చాలా తక్కువ. గత డిసెంబర్‌ మాసంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఆర్ట్‌ (చిత్రమయి) ప్రచురించిన చిరుగ్రంథం ‘తెలంగాణ చిత్ర కళా వైభవం’. వివరాలు

మానవీయ పరిమళాల మల్లెచెట్టు చౌరస్తా

ప్రపంచీకరణ ప్రభావం వలన ఆధునిక పోకడలు మారుమూల పల్లెల్లోకి విస్తరించి వ్రేళ్లూనుకొని పోయాయి.గ్రామీణ జీవన విధానం మారింది. పల్లెల రూపురేఖలు మారిపోయాయి. వివరాలు

1 2 3 4 5 11