విజ్ఞాన సర్వస్వం

అభివృద్ధిలో భాగంగా సాంకేతికంగా ముందుకు దూసుకుపోతున్న ఈ ఆధునిక కాలంలో పెద్దవాళ్ళే సంస్కృతీ, సాంప్రదాయాలను మర్చిపోయారు. ఈ తరుణంలో ఇటువంటి పుస్తకం వెలువరించడం అందరికీ ఉపయుక్తంగా వుంటుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. వివరాలు

31 జిల్లాల సమాచార దీపిక ‘ఆలోకనం’

ప్రపంచ తెలుగు మహాసభల ప్రభావం వల్ల తెలుగు సాహిత్యంలో ఎన్నో కొత్త పుస్తకాలు పురుడు పోసుకున్నాయి. మాస పత్రికలు రంగులు మార్చుకుని, పేజీలు పెంచుకుని నిత్యంకంటే కొత్తగా సాహిత్యం, భాష మూలలను వెలికితీసి ప్రత్యేక సంచికలుగా పరఢవిల్లాయి. వివరాలు

దాశరథి స్మృతి

ఎంతో చరిత్ర కలిగిన భాషా నిలయం శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయం. మహాకవి కీ||శే|| దాశరది అనుబంధం ఎంతో చిరస్మరణీయమైంది. వారి సంక్షిప్త కావ్యాలను దాదాపుగా అన్నింటిని ముద్రించినారు. వివరాలు

తెలంగాణ మట్టి పరిమళం

కవిగా, కథారచయితగా, విశ్లేషకుడిగా, అనువాద పరిశోధకుడిగా, సుపరిచితులైన వుప్పల నరసింహం కథలు ప్రతి మనిషిని ఆలోచింపజేస్తాయి. వివరాలు

సరదా సరదా కథల సంపుటం

దాదాపు దశాబ్దకాలంగా కథలు రాస్తున్న ఎనుగంటి వేణుగోపాల్‌ తాజాగా వెలువ రించిన సంపుటమే ‘వైవిధ్య కథలు|. విభిన్న వస్తు, వివిధ శైలీ రీతుల్లో అతని కృషి ఎన్నదగినది. వివరాలు

రాఘవీయం

సంస్కృత, తెలుగు భాష లలో విశేష పాండిత్య ప్రకర్షలే కాక వ్యాకరణాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ప్రయోగాలు చేయగలిగి తెలుగు సాహిత్యానికి- ప్రత్యేకించి వైష్ణవ సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన శాకారంచేటి వెంకటరాఘవాచార్యుల సాహిత్య కృషిని సంక్షిప్తంగానైనా-సమగ్రంగా వివరించే ప్రయత్నం- ‘రాఘవీయం’. వివరాలు

తెలంగాణ మట్టి పరిమళం

పాఠకుడు ఏ మనస్థితిలో ఉన్నా కవి తన రచనా ప్రపంచంలోకి, తన ఆలోచనా మార్గంలోకి తీసుకెళ్ళి తన వెంటే తిప్పుకోవాలి. అప్పుడే ఆ కవిత్వానికి భావ సార్ధకత ఏర్పడుతుంది. వివరాలు

జిజ్ఞాసువులకు కరదీపికలు ‘తెలంగాణ వైతాళికులు’

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అతరించి మూడు వసంతాలు దాటింది. మలిదశ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తన అస్తిత్వమూలాల్ని అన్వేషించుకున్న తెలంగాణ నేడు తనను తాను విస్పష్టంగా పునరావిష్కరించుకుంటున్నది. వివరాలు

‘సింగిడి’ (రామగిరి శివకుమారశర్మ కవితా సర్వస్వం)

విద్యార్థి దశలో చిక్కని కవితలు ఆవిష్కరించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ కవి రామగిరి శివకుమారశర్మ. వివరాలు

మనసుల మమతలు

మనసుపెట్టి చదివితే ఈ పుస్తకంలోని కథలన్నీ జీవన దిక్సూచీలాగా పాఠకులకు దిశానిర్దేశం చేస్తున్నాయా అన్నట్టుగా వున్నాయి. వివరాలు

1 3 4 5 6 7 11