దాశరధిరాసిన రాసిన ‘ఈ ఎడాదిపాట ‘

అ డాక్టర్‌ పాలకుర్తి మధుసూదన రావు అది 1981వ సంవత్సరం. రవీంద్రభారతిలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం కవిసమ్మేళనాన్ని ఏర్పాటు చేసింది. అప్పటికి ఇంకా … వివరాలు

దాశరథి పాటల పూదండ

మధురమైన పాటల దండ దాశరథి సినిమా పాటలు పుస్తకం. సినిమా మాధ్యమం ఆబాల గోపాలానికి అందుబాటులో వుండే గొప్ప సాధనం. ఆ సాధన మాధ్యమం ద్వారా ఏది … వివరాలు

పుస్తక ప్రియుల జాతర

పుస్తకాలు జ్ఞాన సమాజాలు. అక్షరాలు భావజాల ఆయుధాలు. సమాజ మార్పుకు రాజకీయ సంకల్పం ఎంత ముఖ్యమైనదో ప్రజలలో మానసిక పరివర్తనం తీసుకు రావటంలో పుస్తకాలు అత్యంత కీలకపాత్రను … వివరాలు

తొలి తెలుగు వెలుగు

తెలంగాణ తన అస్తిత్వాన్ని గురించి, అన్ని రంగాల్లో తన ఉనికి ప్రాథమ్యాలను గురించి ఆలోచింప వలసిన సందర్భం వచ్చింది. ముఖ్యంగా అనేక కారణాల దృష్ట్యా సాహిత్య ‘సాంస్కృతిక’ … వివరాలు

ఏనుగెక్కిన పాండిత్యం!

భాగవతం రామారావు కొందరికి కొన్నికొన్ని శాస్త్రాలలో పాండిత్యం వుంటుంది. కొందరికి కవిత్వం, కళలు మొదలైన వాటిలో నైపుణ్యం వుంటుంది. మరికొందరికి లౌకిక కార్యకలాపాలలో వ్యవహార దక్షత వుంటుంది. … వివరాలు

మామా.. బావా.. బాపు.. అనురాగాల పిలుపు

అన్నవరం దేవేందర్‌ పల్లెలంటే అనురాగాల ముల్లెలు. ఒగలంటే ఒగలకు పట్టింపు ఉంటది. ఆపతిల సంపతిల ఆదుకుంటరు. ఊరంత అట్లనే ఉంటది. ఒగలకు ఇంకొకలు ధీమ. అంటే కొట్లాటలు … వివరాలు

ఆయన నివాసం మల్లెల పందిరి

జి.వెంకటరామారావు కార్మికుల హక్కుల కోసం సంఘటిత ఉద్యమాలను రూపొందించి, ముందుకు తీసుకువెళ్లిన నేత, దశాబ్దాల కాలం నగరంలో బలీయంగా ఎదిగిన ట్రేడ్‌ యూనియన్‌కు ప్రాణదాత, ఉన్నతమైన జీవితానికి నైతిక కట్టుబాట్లు అవసరమని … వివరాలు

చరవాణి సురభి వాణీదేవి

టి. ఉడయవర్లు ఆమెకు సాహిత్యంలో అభిరుచి ఉంది. సంగీతంలో మక్కువ ఉంది. చిత్రలేఖనమంటే ఇక ప్రాణమే.అందు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందారు. ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలనుంచి ”సితార్‌” … వివరాలు

నిజాం ప్రభువును ఢీ కొన్న స్వామీజీ!

జి. వెంకటరామారావు  హౖదరాబాద్‌ రాష్ట్రం నాయకులలో చాలా మంది, వారెక్కడ పుట్టినా హైదరాబాద్‌ నగరాన్నే కార్యరంగంగా ఎంచుకున్నారు. రాజధాని నగరం నుంచే కార్యకలాపాలను నిర్వహిస్తూ తమ స్ఫూర్తినీ, … వివరాలు

మంచిని పెంచే ‘మానవీయ ఉపాధ్యాయుడు’

మంచితనం, మానవత్వం, విద్య మనిషకి ఆభరణాలంటారు . ఈ గొప్ప సుగుణాలే మనిషిని మనిషిగా బతికిస్తాయి. ఉన్నతంగా ఆలోచించడం, సంస్కారవంతం గా జీవించడం, పరిపూర్ణ విలువలతో బతకడం … వివరాలు

1 7 8 9 10 11