అందాల భామలు

ఎంతోకాం మానవమాత్రు నివసించే గృహాను, వాటి తీరుతెన్నును ఎంతో వైవిధ్యవంతంగా కాన్వాస్‌పైకి ఎక్కించిన అంజనీరెడ్డి తర్వాతకామంతా మనుషును మరీముఖ్యంగా మహిళను వస్తువుగా తీసుకొని, వారి నిత్యకృత్యాను, మనోభావాను … వివరాలు

రంగుల రేఖల రసరమ్య గీతాలు

ప్రాదేశిక చిత్రకారుడుగా తన కళా జీవితాన్ని విద్యార్థి దశలోనే ప్రారంభించిన పెండెం గౌరీశంకర్‌ పల్లెపట్టులోని ప్రకృతికి, పడుచులకు, ప్రేమికులకు, దంపతులకు, పులువురు ప్రముఖులకు, పట్టణాలలో బతుకుభారమైన అట్టడుగు … వివరాలు

మంచి మార్కులు వస్తే చాలా…

ఒక ప్రయివేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యార్ధులకు శిక్షణ ఇచ్చేందుకు గత నెలలో వెళ్ళాను. అదేమిటంటే, ఉపాధి పొందేందుకు కావసిన నైపుణ్యాల గురించి శిక్షణ. ఆ సందర్భంగా కొందరు … వివరాలు

సచ్చింది గొర్రె

బిఎస్‌సి స్వామిసార్‌ మాకు లెక్కల్జె ప్పెటోడు. గాయిన నల్లగా  పొడుగ్గ ఉండెటోడు. కండ్లద్దాలు  బెట్టెటోడు. గాయిన అందరి తీర్గ పాఠాలు జెప్పెటోడు గాదు. ఆడుకుంట పాడుకుంట పాటాలు … వివరాలు

కళను గౌరవిస్తేనే సమాజం సుభిక్షంగా ఉంటుంది

కళను గౌరవిస్తేనే సమాజం సుభిక్షంగా ఉంటుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ఏ దేశంలో కవులు, కళాకారులు, గాయకులకు గౌరవం లభిస్తుందో అక్కడ సుఖశాంతులు వెల్లివిరుస్తాయన్నారు. తెలంగాణ … వివరాలు

చిత్రకారులకు నిర్దిష్ట దృక్పథం అవసరం

పల్లెపట్టులలోని స్త్రీపురుషుల నిత్యజీవితం, సుఖదు:ఖాలు, కోపతాపాలు, అందులోని శృంగారం  కె. లక్ష్మాగౌడ్‌ చిత్రాలలోని వస్తువు. ఇలా సరికొత్త కోణంనుంచి భారతీయ సంస్కృతిని తన చిత్రాలలో ప్రతిబింబించే సృజనాత్మక … వివరాలు

‘బాధ్యత’నుంచి పారిపోవద్దు!

గత నెల జనవరిలో ఒక స్టూడెంట్‌ కౌన్సిలింగ్‌కోసం వచ్చాడు. జశీఅషవఅ్‌తీa్‌ఱశీఅ లోపాలున్నాయి. మీ ూaతీవఅ్‌ం ను తీసుకొని రా! ఎందుకంటే ఒక్క రోజులో, ఒక్క సిట్టింగ్‌లో ఈ … వివరాలు

కుంచెలో వైకుంఠం!

‘‘అందకత్తెల సహచర్యము కొరకు చిత్రలేఖన విద్యనభ్యసిస్తా’’నని గాలిబ్‌ అంతటి మహాకవి వ్రాసుకున్నాడు. కాని తోట వైకుంఠం మాత్రం అందుకోసమే చిత్రలేఖనం నేర్చుకోలేదట. అయినా ఆయన చిత్రాలెక్కడ ప్రదర్శితమైనా … వివరాలు

చూడచక్కని ‘కొండపల్లి’ చిత్రాలు

తన చిన్నతనంలో మొగ్గతొడిగిన చిత్రకళపట్ల ఆసక్తితో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదుర్కొని, పలువురు, కళా హృదయులు, విజ్ఞుల అండతో ఆర్థిక ఇబ్బందులను సైతం కాలరాచి నగరంలో పెయింటింగ్‌లో … వివరాలు

ఎంత పనాయ

యాదికున్నకాడికి – తెలిదేవర భానుమూర్తి

నాకు శంకర్‌ అనే దోస్తున్నడు. బోన్గిరిల తొమ్మిదో తరగతికెల్లి పన్నెండో తరగతి దాంక గాడు నేను కల్సి సద్వుకున్నం. శంకర్‌ కంకర్‌ నీమూతి వొంకర్‌ అన్కుంట మా బల్లె కొంతమంది శంకర్‌గాన్ని బనాయించెటోల్లు
వివరాలు

1 12 13 14 15