ఫీచర్స్

లక్షలాదిమంది గ్రీన్ ఛాలెంజ్
తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు రాష్ట్రప్రభుత్వం నాలుగేళ్ళుగా అమలుచేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగుతోంది. వివరాలు

ఆరోగ్యకరమైన ఆలోచనలు విజయానికి దారులు
మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పూర్తిగా మన చేతిలోనే వుంటుంది.రాఘవ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కాంపిటీటివ్ పరీక్షలకోసం సిద్ధం అవుతున్నాడు. వివరాలు

జలావిష్కరణ
నిట్ట నిలువ నీడలేక పొట్ట చేతపట్టుకోని బతుకు దెరువుకై ఊరిడ్సినోళ్ళం కపిస్కెడు నీళ్ళకై రందిపడి కోర్టు కెక్కినోళ్ళం బతుకడమే హక్కుగా అనంత త్యాగాలతో మట్టిపాలైనోళ్ళం! ఈ నేలన … వివరాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డ్ గొప్పది
అది న్యూఢిల్లీలోని ఐఐటి ప్రవేశ పరీక్షా కేంద్రం. ఎగ్జామ్ హాల్‌లో అందరూ ఒక విద్యార్థివైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అందుకు కారణం ఆ విద్యార్థి సాదాసీదా దుస్తులతో, కాళ్లకు తెగిన స్లిప్పర్లతో వచ్చి ఐఐటి ప్రవేశ పరీక్ష రాయడమే. వివరాలు

కేసీఆర్ ప్రసంగకళ
గత డిసెంబర్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నవారు ఎవరూ ప్రారంభ కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన ప్రసంగాన్ని మరచిపోలేరు. వివరాలు

ఇదిగో తెలంగాణ.. ఇదిరా తెలంగాణ..
నాలుగేండ్ల క్రితంనాటి మాట.. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ విభజనఖాయమైంది. ముసాయిదా బిల్లు తయారవుతున్నది. ఇవాళో.. రేపో తీర్మానం పెట్టడం తప్పనిపరిస్థితి ఏర్పడింది. వివరాలు

నవయుగం.. రైతుశకం
వజ్ర వైఢూర్యాలు, నవరత్నాలు నడివీధి అంగడిలో రాసులుగా పోసి అమ్మిన, నాటి గుప్తులకాలం దేశానికి స్వర్ణయుగమైతే, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఏకకాలంలో తెలంగాణాలో సమాంతరంగా అమలు చేస్తోన్న కేసీఆర్ పాలన కూడా ముమ్మాటికీ స్వర్ణయుగమే. వివరాలు

మత్తడి దుంకిన తెలంగాణ జల కవితోత్సవం
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నిర్వహించిన బృహత్ కవి సమ్మేళనం మరిచిపోకముందే అదేస్థాయిలో, అదే ఉత్సాహంతో, అదే స్ఫూర్తితో వనపర్తి జిల్లా కేంద్రంలో ‘తెలంగాణ జలకవితోత్సవం’ రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం ఘనంగా జరిగింది. వివరాలు

కొత్త కాంతులు
అలలిప్పుడిప్పుడే దరులను ముద్దాడుతున్నయికొమ్మలిప్పుడిప్పుడే నేలకందుతున్నయి సిలుమెక్కిన అతారలు చందమామలా నవ్వుతున్నయి! వివరాలు

తెలంగాణ ప్రభుత్వం
కడుపులో బిడ్డడు పుడమిపై పడినంత హత్తుకొనును కేసియారుకిట్టు బడికిపోయెడునట్టి బాలబాలికలకు గురుకులమ్ములె కదా గొప్ప నెలవు పెండ్లీడు వచ్చిన పేద కన్నియలకు కల్యాణలక్ష్మియే కట్నమవును నిలువనీడను కోరు నిరుపేద వారికి వివరాలు