ఫీచర్స్

నీటి విస్తరి
విష్ణు పాదోద్భవి గంగ చంద్రశేఖరుని జటాఝూటంలో చిక్కుకుపోయింది నింగి జార్చిన నీటిచుక్క సముద్రం పాలవుతుంటే సమంగా భూమిపై పరచి పంటల పచ్చలహారం వేసేందుకు రేయింబవళ్ళ విశ్వకళ్యాణ యజ్ఞం నిరంతరంగా సాగుతుంది వివరాలు

సివిల్స్ టాపర్ తెలంగాణ బిడ్డ
తెలంగాణ రాష్ట్రం గర్వపడే విధంగా సివిల్స్ పరీక్షల్లో జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన యువకుడు దురిశెట్టి అనుదీప్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. ఖమ్మంలోని జయనగర్‌కు చెందిన కోయ శ్రీహర్ష ఆరోర్యాంకు సాధించారు. వివరాలు

సమాజ సేవలో ‘కోనప్ప’ ఆదర్శం
రాజకీయ నాయకుడిగానే కాకుండా సమాజసేవకుడిగా ప్రజలకు సేవలందిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ జన నేతగా పేరుతెచ్చు కుంటున్నారు కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. వివరాలు

ఆరోగ్యంగా ఉండే మెదడు లక్ష్యాన్నిసాధిస్తుంది
రాధికారెడ్డి టీవీ యాంకర్ మరణించే ముందు, తన గురించి తను రాసుకున్న వాక్యాలు ”నా మెదడే నా శత్రువు’ అని. అంటే తన భావనలు, తన ఆలోచనలు, వాటిని నియంత్రించలేని తన అశక్తత వల్ల తన ప్రాణాలను తీసుకుంది. వివరాలు

సమయ పాలన
హుస్సేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు. ఒలింపిక్స్‌లో 100 మీటర్ల పరుగులో సాధించాడు.దానికోసం ఆయన తీసుకున్న సమయం వేలం 10 సెకన్లలోపే. వివరాలు

సక్సెస్ ‘యంత్రం’
మనిషి అభివృద్ధికి సాయపడే ఒక అద్భుతమైన ‘యంత్రం’ మనిషి తలలో వుంది. దీనిని ఉపయోగించడం తెలిస్తే మనిషి ఏదైనా సాధించగలడు. అయితే ఆ యంత్రాన్ని మన నిర్ణయం ద్వారా, సంకల్పం ద్వారా కదిలించవచ్చు. వివరాలు

ఛుపారుస్తుం
పైకి రాజుబాటలాగానో, కాపు రాజయ్య బాటలాగానో అనిపించినా, లోలోన పరికించి చూస్తే-తనకంటూ పసందైన గీతగల హితగల లోతైన చిత్రకారుడు-మహ్మద్ రుస్తుం. వివరాలు

జెన్నెకిడ్శిన కోల్యాగ
ఇడ్శిపెట్టిన కొల్యాగ లెక్క
బజార్లు బట్టుకుని తిర్గుతానవని
సుట్టాకులు దెంపుకొచ్చి
తాతకిత్తాంటె అనేటోడు వివరాలు

ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోందా?
గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో పోటీ పరీక్షలకోసం సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు ఏకాగ్రత సాధన, విజయానికి పాటించాల్సిన పద్ధతుల గురించి ట్రెయినింగ్ క్లాసులను నిర్వహించే క్రమంలో చాలామంది విద్యార్థులు అడిగే ప్రశ్నలు ఎక్కువగా ఒరేకంగా వుంటున్నాయి వివరాలు

తెలంగాణ తల్లి రూపశిల్పి
సమకాలీన శిల్పకళారంగంలో అధ్యయనానికి ప్రాధాన్యతనిచ్చి ఆయన అంతకుముందే హస్తగతం చేసుకున్న నైపుణ్యంతో వేగంగా, విశిష్టంగా మలచిన మూర్తులు ముచ్చటగొలుపుతూ కదలుతాయేమో, పెదవి విప్పి పలుకుతాయేమో అన్నంత సహజంగా, సుందరంగా ఉన్నాయి. వివరాలు