ఫీచర్స్

వత్తిడికి దూరంగా విద్యాభ్యాసం
గడచిన 4 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 60మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. సమాజాన్ని వణికిస్తున్న నిజం, చదువు ఎందుకు విదార్థులను వత్తిడికి గురిచేస్తుంది. వివరాలు

గోపి గోపికలు గోపాలుడు
గోపి గీసే గీతలలో జీవితం తొణికిసలాడుతుంది. సృజన కుదురువేసుకుని కూర్చుంటుంది. అందం-ఆటవిడుపులా అంతా తానై ఆక్రమిస్తుంది. వివరాలు

స్నేహాలు
ప్రపంచంలో వ్యక్తుల మధ్య సంబంధాన్ని, రెండు దేశాలమధ్య సంబంధాన్ని కూడా స్నేహంతోనే నిర్వచిస్తారు. స్నేహం పేరు చెప్పగానే.. అది బంధం గాఢతను తెలియజేస్తుంది. వివరాలు

స్నేహం-జీవితం
క్లాసులో చాలా బాగా చదివే స్టూడెంట్ ఉన్నట్టుండి తన మార్కులు తగ్గుతు న్నాయి. క్లాసులో కూడా ముభావంగా కూర్చుంటుంది. మానస, ఈ విషయాన్ని, ఫిజిక్స్ లెక్చరర్ గమనించాడు. పిలిచి అడిగాడు. మానస ఏం జరిగింది. వివరాలు

స్వప్న రూపాలు, సరదాభావాలు
ఆమె ఆలోచనలలో కాల్పనికత ఉంది, కమనీయత ఉంది. ఆమె గీసే రేఖలలో జీవం ఉంది. ఆమె శైలి అపురూపమైంది, ఆకర్షణీయమైంది. ఆమె సంప్రదాయాన్ని, సర్రియలిజాన్ని ప్రేమిస్తుంది. వివరాలు

వైవిధ్య భరిత విశిష్ట చిత్రాలు
విసుగు, విరామం లేకుండా వ్యాపారాత్మక ధోరణికి దూరంగా, వైవిధ్యభరితమైన విశిష్ట చిత్రాలు గీస్తున్న నిరంతర చిత్రకారుడు మధు శ్రీనివాస రావు దాతర్. వీరు యం.యస్. దాతర్‌గా చిత్రకళాలోకంలో సుపరిచితుడు. వివరాలు

సెల్‌ఫోన్ బానిస కాకండి
పంకజ్ ‘సెల్’ వంక చూడడం గంటలో 10వ సారి. పరీక్షలకోసం చదవాల్సింది చాలా వుంది, కానీ ఎంత వద్దనుకున్నా పదే, పదే.. ‘సెల్‌ఫోన్’ చూస్తూనే వున్నాడు. వివరాలు

క్రిటిసిజమ్ విమర్శను జయించండి
ఎంతో బాగా చదివే ప్రీతి ఉన్నట్టుండి మార్కులను తక్కువగా స్కోరు చేసింది. ఏంటి సంగతి? ఆరా తీస్తే తన మిత్రురాలు తన గురించి మిగతా వాళ్ళకు చెడుగా చెపుతోంది. వివరాలు

గురు శిష్య పరంపర విజయానికి నాంది
అర్జునుడు, ద్రోణాచార్యుల సంబంధం… ఇప్పటికీ ఎంతోమందిని స్ఫూర్తిమంతం చేస్తుంది… విశ్వామిత్రుడు, రాముడు… కలాం, అయ్యంగార్ల.. సచిన్, అచ్రెకర్‌ల గాఢమైన గురు శిష్య పరంపర గురించి మనకు… నిరంతరం మనల్ని చైతన్యవంతంగా నిలపడానికి.. ఉత్సాహంగా ముందుకు వెళ్ళడానికి సరిపోయే ఇంధనాన్ని మన మస్తిష్కాలలో జనింపచేస్తుంది. వివరాలు

బాతిక్ బాలయ్య
ప్రపంచ ప్రసిద్ధ జానపద చిత్రకారుడు జామినీరాయ్‌ని మించిన సృజనాత్మకశక్తిగల కాపు రాజయ్యకు శిష్యుడై చిత్రకళారంగంలో పాదంమోపి, బాతిక్ హస్తకళలో ‘భేష్’ అనిపించుకుని బాతిక్ బాలయ్యగా స్థిరపడినవాడు- యాసాల బాలయ్య. వివరాలు